ఏపీ విద్యాశాఖలో 2,397 పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. డిగ్రీ కాలేజీల్లో 240 అధ్యాపక, వర్సిటీల్లో 25 వేల సహాయ ఆచార్యుల, 157 బ్యాక్ గ్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు.
బ్యాక్ గ్ ఖాళీల్లో 92 SC, 65 ST కేటగిరికి చెందినవి అని.. వీటికి జూలైలో నోటిఫికేషన్ ఇస్తామని, వచ్చే ఏడాది జనవరిలో డిగ్రీ అధ్యాపకుల నియామకాలకు, ఫిబ్రవరిలో సహాయ ఆచార్యుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామన్నారు.