Home / ANDHRAPRADESH / ఏపీలో కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు

ఏపీలో కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు

ఏపీలో కర్ఫ్యూ సడలింపుల్లో మార్పులు చేశారు. ప్రస్తుత ఆంక్షలు ఈ నెల 7వ తేదీ వరకు అమల్లో ఉండనుండగా.. ఆ తర్వాతి నుంచి ప.గో, తూ.గో జిల్లాల్లో ఉ.6 నుంచి రాత్రి 7 గంటల వరకు సడలింపులు ఇచ్చారు.

గోదావరి జిల్లాల్లో సా.6 గంటలకే షాపులు మూసివేయాలి. మిగతా జిల్లాల్లో ఉ.6 నుంచి రాత్రి 10 వరకు (షాపులు 9కే మూసివేయాలి) సడలింపులు ఇవ్వగా.. పాజిటివిటీ రేటు 5%లోపు వచ్చేంత వరకు ఆంక్షలు కొనసాగుతాయని ప్రభుత్వం పేర్కొంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat