Home / LIFE STYLE / కడుపు వికారంగా ఉందా..?

కడుపు వికారంగా ఉందా..?

కడుపు వికారంగా ఉంటే, ఇలా చేయండి

జీలకర్రను నీటిలో మరిగించి, ఆ నీటిని తాగాలి

మూడుపూటలా ఒక స్పూన్ తేనె తీసుకోవాలి

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, చక్కెర, ఉప్పు కలుపుకుని తాగాలి

కాఫీ, టీ, పాలను తీసుకోకపోవడమే మంచిది

తులసి ఆకుల రసం తీసుకోవాలి

పెరుగు తీసుకుంటే ఫుడ్ పాయిజనింగ్ ప్రభావం తగ్గుతుంది.