కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని విభాగాల సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ శాఖ ద్వారా అందిస్తున్న ఒక దుప్పటి మరియు రెండు ఎల్ఈడీ బల్బులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని నిజాంపేట్ మున్సిపల్ కార్యాలయం వద్ద కార్పొరేషన్ లోని అన్ని విభాగాల సిబ్బందికి స్థానిక మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి గారు, కమిషనర్ గోపీ ఐఎఎస్) గారు, డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్ గారితో కలిసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు మరియు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
