Home / SLIDER / బాబర్ ఆజం రికార్డుల మోత

బాబర్ ఆజం రికార్డుల మోత

పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్ బాబర్ ఆజం రికార్డుల మోత మోగిస్తున్నాడు. తాజాగా ఇంగ్లండ్తో మ్యాచ్లో సెంచరీ (158) బాదిన బాబర్.. ఇన్నింగ్స్ పరంగా అత్యంత వేగంగా 14 సెంచరీలు చేసిన రికార్డు తన పేరును లిఖించుకున్నాడు.

ఇంతకుముందు సౌతాఫ్రికా ప్లేయర్ హషీమ్ ఆమ్లా (84 ఇన్నింగ్స్) పేరిట ఈ రికార్డు ఉండేది. ఇక డేవిడ్ వార్నర్ (98 ఇన్నింగ్స్), కోహ్లి 103వ 3 ఇన్నింగ్స్లో 14వ సెంచరీ సాధించారు.