Home / MOVIES / జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్

తెలుగు సినిమా స్టార్ హీరో.. జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్లో రానున్న సినిమాపై ఇంట్రెస్టింగ్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమా బడ్జెట్ రూ.200 కోట్లు అని ఫిల్మ్ నగర్ టాక్.

కొరటాల ఈ సినిమాను ఓ రేంజ్లో తీర్చిదిద్దనున్నారని చెప్పుకుంటున్నారు. RRR షూటింగ్ పూర్తయ్యాక తారక్ ఈ ప్రాజెక్టులో చేరనున్నాడు. వీరిద్దరు కాంబినేషన్లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ సూపర్ హిట్ అయింది.