త్వరలో జరగనున్న హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ జెండా ఎగురవేసి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కు బర్త్‌డే గిఫ్ట్‌గా ఇస్తామని టీఆర్‌ఎస్ నాయకుడు పాడి కౌశిక్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
శనివారం ముషీరాబాద్‌లో టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు టి.సోమన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముక్కోటి వృక్షోత్సవానికి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరై మొక్కలు నాటారు.