హీరో విజయ్ ఆంటోనీ సరసన ‘కాళి’, హరీష్ కళ్యాణ్‌తో కలిసి ‘ఇస్పేట్ రాజావుమ్ ఇదయ రాణియుమ్’ అనే చిత్రాల్లో నటించిన నటి శిల్పా మంజునాథ్ ప్రస్తుతం నట్టి నటరాజ్‌తో కలిసి ఒక వెబ్ సిరీస్ చేస్తోంది.
అదేసమయంలో తనకు ఖాళీ సమయం దొకినపుడల్లా ప్రత్యేక ఫొటోషూట్‌లు నిర్వహిస్తూ, ఫొటోలను సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తోంది. తాజాగా కొన్ని గ్లామర్ ఫొటోలను షేర్ చేసింది. ‘హీరోలే కాదు మేమూ కూడా సిక్స్ ప్యాక్ చేయగలం’.. అని కనిపించేలా ఆమె ఫొటోలకు ఫోజులిచ్చి, వాటిని షేర్ చేసింది.