చేవెళ్ల TRS Party లోక్ సభ సభ్యులు డా.జి రంజిత్ రెడ్డి చేవెళ్ల ప్రాంతంలో కార్యక్రమానికి పాల్గొనడానికి వెళ్తున్నారు …ఈ క్రమంలో మల్కా పూర్ స్టేజ్ వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా పడింది.
బోల్తా పడిన కారును గమనించిన ఎంపీ రంజిత్ రెడ్డి తక్షణమే వెళ్లి ఆ ఆటో లో వున్న వ్యక్తులకు ఏమైనా గాయాలు అయ్యాయా… అని తెలుసుకొని ఆ సంఘటనలో గాయపడి వున్న క్షతగాత్రులను అటుగా వస్తున్న వారి సహాయంతో వారిని 108 అంబులెన్స్ పిలిపించి ఎక్కించి వారికి తక్షణమే వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అక్కడే వున్న పోలీసులను, ఫోన్ చేసి వైద్యులను ఆదేశించారు.