Home / MOVIES / Megastar తో మరోసారి నయనతార

Megastar తో మరోసారి నయనతార

Lady ఓరియేంటేడ్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక పంథాను సృష్టించుకుంది అగ్ర కథానాయిక నయనతార. గత కొంతకాలంగా తెలుగు సినిమాకు దూరంగా ఉంటున్న ఈ భామ తాజాగా చిరంజీవి సరసన నటించే అవకాశం సొంతం చేసుకుంది.

చిరంజీవి కథానాయకుడిగా మోహన్‌రాజా దర్శకత్వంలో ‘గాడ్‌ఫాదర్‌’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. మలయాళ ‘లూసిఫర్‌’కు రీమేక్‌ ఇది. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందనుంది.

ఈ సినిమాలో కథానాయికగా నయనతారను ఖరారు చేశారు. గురువారం ఆమె జన్మదినం సందర్భంగా చిత్రబృందం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘సైరా’ చిత్రంలో చిరంజీవి జోడీగా మెప్పించిన నయనతార మరోమారు ఆయనతో నటించబోతుండటం విశేషం. ‘గాడ్‌ఫాదర్‌’ కథాగమనంలో నయనతార పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని చిత్రబృందం తెలిపింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat