Home / SLIDER / మిస్టర్ ఐపీఎల్ Suresh Raina

మిస్టర్ ఐపీఎల్ Suresh Raina

Team India  Daring And Dashing Batsment సురేశ్ రైనా.. భారత క్రికెట్ జట్టు తరపున ఎన్నో మరపురాని ఇన్నింగ్స్లు ఆడాడు. చిరుత లాంటి ఫీల్డింగ్తో ఔరా అనిపించాడు.

చెన్నై తరపున ఐపీఎల్, ఛాంపియన్స్ లీగ్ కలిపి అత్యధిక రన్స్, హాఫ్ సెంచరీలు, ఫోర్లు, సిక్సర్ల రికార్డు ఈ లెఫ్ట్ హ్యాండర్ పేరు మీదనే ఉన్నాయి. మిస్టర్ ఐపీఎల్ అని బిరుదు తెచ్చుకున్నాడు. ధోనీకి అత్యంత సన్నిహితుడైన రైనా.. అతడు రిటైర్మెంట్ ఇచ్చిన కాసేపటికే క్రికెట్ నుంచి తప్పుకున్నాడు.