జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏదైనా న్యాయం కోసమే మాట్లాడతాడని ఆయన సోదరుడు చిరంజీవి చెప్పాడు. తనలాగే పవన్ కూడా న్యాయం కోసం పోరాడుతాడని మెగా అభిమానులతో జరిగిన సమావేశంలో అన్నాడు.
‘మన సిన్సియారిటీ, మన నిజాయితీ, మన సంయమనం, మన ఓపిక.. ఇవే విజయాన్ని తెచ్చిపెడతాయి. ఆ విషయంలో నేను ఎవరితో మాట అన్పించుకోలేదు’ అని చిరు తెలిపాడు.