Home / LIFE STYLE / పంటి నొప్పి ఉపశమనానికి కొన్ని చిట్కాలు

పంటి నొప్పి ఉపశమనానికి కొన్ని చిట్కాలు

మనకు తలనొప్పి అఖరికి కడుపు నొప్పి వచ్చిన తట్టుకోగలం కానీ పంటి నొప్పి వస్తే మాత్రం మన ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్లు బాధపడతాం..అయితే అలాంటి పంటి నొప్పి.. ఉపశమనానికి చిట్కాలు

– వెల్లుల్లి, ఉప్పు/మిరియాలు బాగా దంచి నొప్పిగా ఉన్న – పంటిపై ఉంచితే ఫలితం ఉంటుంది.

– నొప్పి ఉన్న పంటిపై లవంగాన్ని పెట్టి నెమ్మదిగా నొక్కాలి.

కొద్ది సేపటికి ఉపశమనం లభిస్తుంది. – ఒక పలుచటి గుడ్డలో కొన్ని ఐస్ ముక్కలను తీసుకొని నొప్పి ఉన్న పంటిపై పెట్టుకుంటే ఎంతో మేలు కనిపిస్తుంది.

– గోరు వెచ్చటి నీటిలో కాస్త ఉప్పు వేసి నోట్లో వేసుకొని పుక్కిలిస్తే వ్యర్థాలు బయటకు పోతాయి. నొప్పి నుంచి ఉపశమనం ఉంటుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat