Home / MOVIES / లక్కీ ఛాన్స్ కొట్టిన యంగ్ బ్యూటీ

లక్కీ ఛాన్స్ కొట్టిన యంగ్ బ్యూటీ

రొమాంటిక్ మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి  పరిచయమైంది  యంగ్ బ్యూటీ కేతిక శర్మ. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ ప్లాప్ సినిమాల లిస్ట్లో చేరింది. అనంతరం వచ్చిన లక్ష్య మూవీ ఆశించిన సక్సెస్ ఇవ్వలేదు.

ఈ ముద్దుగుమ్మ ‘రంగ రంగ వైభవంగా’ మూవీ మీదే ఆశలు పెట్టుకుంది. వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను గిరీషాయ డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ మే 27న రిలీజ్ కానుంది. 3వ మూవీతోనైనా ఈ బ్యూటీకి హిట్ పడుతుందా లేదో చూడాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat