Home / INTERNATIONAL / ఉక్రెయిన్‌లోని ఇండియన్స్ కోసం 24×7 ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్.

ఉక్రెయిన్‌లోని ఇండియన్స్ కోసం 24×7 ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్.

ఉక్రెయిన్‌పై రష్యా గురువారం ఉదయం యుద్ధం ప్రారంభించడంతో ఒక్కసారిగా అక్కడ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయులకు సాయం చేసేందుకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంఈఏ) ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా 24 గంటలు పనిచేసే హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తెచ్చింది. అక్కడ ఉన్న మనోళ్లు ఎలాంటి సమాచారం, సాయం కావాలన్న ఈ హెల్ప్‌లైన్‌ ద్వారా అధికారులను సంప్రదించవచ్చు. ఈ విషయాన్ని ఉక్రెయిన్‌లోని భారత ఎంబసీ, ఎంఈఏ సంయుక్తంగా ప్రకటించాయి. అలాగే కంట్రోల్ రూమ్ వివరాలను వెల్లడించాయి.

ఎంఈఏ అందించిన కంట్రోల్ రూమ్ వివరాలు ఇలా ఉన్నాయి..

టోల్ ఫ్రీ: 1800118797

ఫోన్‌లు: +91 11 23012113, +91 11 23014104, +91 11 23017905

ఫ్యాక్స్: +91 11 23088124

ఇమెయిల్: [email protected]

ఉక్రెయిన్‌లో 24×7 ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్: +380 997300428, +380 997300483

ఇమెయిల్: [email protected]

వెబ్‌సైట్: eoiukraine.gov.in   

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum