Breaking News
Home / MOVIES / OTTలోకి RRR-ఆ రోజే ఓటీటీలోకి..?

OTTలోకి RRR-ఆ రోజే ఓటీటీలోకి..?

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మాతగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్..యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా.. ఆలియా భట్టు,శ్రియా,సముద్రఖని,రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటించగా ఇటీవల విడుదలైన చిత్రం ఆర్ఆర్ఆర్.

ఈ  మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తాజాగా ఈ మూవీ నాలుగు వారాల కలెక్షన్లను వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ  రూ.1100కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు తెలిపింది.ఈ బ్లాక్ బస్టర్ మూవీ ‘RRR’ ఓటీటీ విడుదల అఫీషియల్ ప్రకటన వచ్చేసింది.

ఈనెల 20 నుంచి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ‘ZEE5’ ప్రకటించింది. మార్చి 25న థియేటర్లలో విడుదలైన RRR వరల్డ్ వైడ్గా రూ.1100 కోట్లకు పైగా కలెక్షన్లతో దూసుకెళ్తుంది.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri