ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ .. యంగ్ టైగర్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా వచ్చిన మూవీ RRR . ఈ మూవీ పాన్ ఇండియా చిత్రంగా విడుదలై పలు రికార్డులను సొంతం చేసుకున్న సంగతి తెల్సిందే. అయితే ఈ చిత్రంలో నటించిన హాలీవుడ్ యాక్టర్ రే స్టీవెన్సన్ మృతికి తీవ్రమైన అనారోగ్యం కారణమని ఇటాలియన్ వార్తా పత్రిక రిపబ్లికా వెల్లడించింది. …
Read More »‘నాటు నాటు పాట పెడితేనే మా అబ్బాయి అన్నం తింటాడు-కరీనా కపూర్
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ .. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగానటించిన మూవీ RRR .ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ సాధించిన సంగతి తెల్సిందే. అయితే ఈ సినిమాలోని పాట ఆస్కార్ అవార్డును సాధించడంపై బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ పాట తన రెండేళ్ల కుమారుడు జెహను కూడా ఆకట్టుకుందని తెలిపారు. ‘నాటు నాటు …
Read More »ఆర్ఆర్ఆర్ కు అస్కార్ పై సీఎం కేసీఆర్ స్పందన
ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ .. రామ్ చరణ్ తేజ్ హీరోలుగా నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాట కు ఉత్తమ ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు రావడం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు.విశ్వ సినీ యవనిక మీద ఒక తెలుగు సినిమా సత్తా చాటుతూ, ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యంత …
Read More »ఆర్ఆర్ఆర్ కు అస్కార్ వస్తే రామ్ చరణ్ రియాక్షన్ ఇదే..?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. అమెరికన్ మీడియా ఏబీసీ న్యూస్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వూలో మీరు నటించిన ఆర్ఆర్ఆర్ మూవీలోని పాట అయిన ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ ను గెలిస్తే మీ రెస్పాన్స్ ఎలా ఉంటుందని యాంకర్ ప్రశ్నించారు. దీనికి సమాధానం ఇస్తూ చెర్రీ మాట్లాడుతూ’నేను ఇది నమ్మలేను. వారు నన్ను లేపి వేదికపైకి తోసి.. వెళ్లి తీసుకురండి …
Read More »హలీవుడ్ ఎంట్రీపై చెర్రీ సంచలన వ్యాఖ్యలు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హాలీవుడ్ మీడియా ABC న్యూస్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. హాలీవుడ్ చిత్రాలు చేస్తారా అని యాంకర్ అడిగాడు.. దీనికి సమాధానంగా చెర్రీ మాట్లాడుతూ ‘నేను ఆల్రెడీ కొన్ని ఇండియన్ సినిమాలు చేస్తున్నాను. నాకు హాలీవుడ్ మేకర్స్తో పనిచేయాలని కోరిక. నేను ఇష్టపడే అనేక మంది డైరెక్టర్స్ హాలీవుడ్ లో ఉన్నారు. భవిష్యత్తులో హాలీవుడ్లో ఛాన్స్ వస్తే నేనైతే సిద్ధంగా …
Read More »చెర్రీ అభిమానులకు శుభవార్త
ప్రముఖ స్టార్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా… ఆలియాభట్ ,శ్రియా,అజయ్ దేవగన్ ,సముద్రఖని తదితరులు ప్రధాన పాత్రలో పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకోచ్చిన సూపర్ డూపర్ హిట్ మూవీ ఆర్ఆర్ఆర్ . ఈ మూవీతో చిత్ర నిర్మాత దర్శకుడుతో పాటు హీరోలు రామ్ చరణ్ తేజ్,జూనియర్ ఎన్టీఆర్ లకు ప్రపంచ వ్యాప్తంగా మంచి …
Read More »ఆర్ఆర్ఆర్ కు మరో అంతర్జాతీయ అవార్డు
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. యంగ్ టైగర్ నందమూరి తారకరామారావు హీరోలుగా నటించి.. పాన్ ఇండియా మూవీగా విడుదలై ఘన విజయం సాధించిన మూవీ ‘ఆర్ఆర్ఆర్’ . ఈ సినిమా మరో అవార్డును సొంతం చేసుకుంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను మూటగట్టుకున్న ఈ చిత్రం తాజాగా 46వ జపాన్ అకాడమీ ఫిల్మ్ ప్రైజ్కు సంబంధించి ‘అవుట్ స్టాండింగ్ ఫారిన్ ఫిల్మ్’ విభాగంలో …
Read More »ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్‌కి జక్కన్న గుడ్ న్యూస్
ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఫ్యాన్స్‌కి ప్రముఖ దర్శకుడు రాజమౌళి గుడ్ న్యూస్ చెప్పారు. కొద్దినెలల క్రితం ఆయన దర్శకత్వంలో విడుదలై ఘన విజయం సాధించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాకు సీక్వెల్‌పై ఆయన క్లారిటీ ఇచ్చేశారు. ‘ఆర్‌ఆర్‌ఆర్ 2’పై అభిమానులు అడిగిన ప్రశ్నపై జక్కన్న స్పందించారు. ఆర్‌ఆర్‌ఆర్‌కు సీక్వెల్ ఉంటుందని.. ఇప్పటికే దీనిపై చర్చలు జరిగిగాయని చెప్పారు. తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ దీనికి సంబంధించిన కథను రాసే పనిలో ఉన్నారని క్లారిటీ ఇచ్చారు. …
Read More »చెర్రీ- సుకుమార్ కాంబోలో మరో మూవీ.. ట్వీస్ట్ అదుర్స్!
ఆర్ఆర్ఆర్ సినిమా సూపర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు రామ్ చరణ్. తాజాగా చెర్రీ కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ అప్‌డేట్ తెలిసి అభిమానులు షాక్ అవుతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ల టైంలోనూ ఆ కొత్తసినిమా గురించి రాజమౌళి సరదాగా మాట్లాడారు కానీ మేమే అంతగా పట్టించుకోలేదని అభిమానులు ఫీలవుతున్నారు. మొత్తానికి ట్విస్ట్ అదిరిందని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రంగస్థలం సినిమాతో క్రేజీ కాంబినేషన్‌గా …
Read More »RRR కు మరో ఖ్యాతి
పాన్ ఇండియా మూవీగా విడుదలై రికార్డులతో పాటు కలెక్షన్ల సునామీను సృష్టించిన ప్రముఖ చలన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా.. ఆలియా భట్ ,ఒలివియా మొర్రీస్ హీరోయిన్లుగా .. అజయ్ దేవగన్ ,శ్రియా చరణ్ ,సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన డీవీవీ ఎంటర్‌టైన్ మెంట్స్ …
Read More »