Breaking News
Home / SLIDER / తెలంగాణ కమ్మ సేవా సమితి (TKSS)ఆధ్వర్యంలో ఘనంగా NTR శత జయంతి వేడుకలు

తెలంగాణ కమ్మ సేవా సమితి (TKSS)ఆధ్వర్యంలో ఘనంగా NTR శత జయంతి వేడుకలు

తెలంగాణ రాష్ట్ర కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ,తెలుగు సినిమా ఇండస్ట్రీ లెజండ్రీ నటుడు నందమూరి తారకరామారావు శత జయంతి వేడుకలు రాష్ట్రంలోని మియాపూర్  ప్రగతి ఎంక్లేవ్ కళామండపంలో ఘనంగా జరిగాయి.

ఈ వేడుకలు ముఖ్య అతిథిగా ప్రముఖ తెలుగు టీవీ న్యూస్ ఛానెల్ Tv5  ఇన్ ఫుట్ ఎడిటర్ టీవీ5 మూర్తి గారు ,TKSS  అధ్యకులు మొవ్వ సత్యనారాయణ,ఉపాధ్యక్షులు దినేష్ చౌదరి సాయిబాబు , ఆనంద్ రావు,కార్యవర్గ సభ్యులు రాఘవేంద్ర రావు, ఉపేంద్ర, పృధ్వీ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ప్రాంతీయ పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే జాతీయ పార్టీని మట్టికరిపించి అధికారాన్ని చేపట్టి తెలుగు వారి ఖ్యాతిని విశ్వవ్యాప్తి చేసిన మహనీయుడు ఎన్టీఆర్. ఎన్నో సంక్షేమాభివృద్ధి పథకాలను అమలు చేసి తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు అని వక్తలు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అనంతరం మూడు వేల మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum