Home / SLIDER / నిఖత్‌ జరీన్‌, ఇషా సింగ్‌కు కేసీఆర్‌ భారీ నజరానా

నిఖత్‌ జరీన్‌, ఇషా సింగ్‌కు కేసీఆర్‌ భారీ నజరానా

వరల్డ్‌ ఉమెన్స్‌ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌కు సీఎం కేసీఆర్‌ భారీ నజరానా ప్రకటించారు. ఆమెతో పాటు ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ షూటింగ్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన ఇషా సింగ్‌కు కూడా నజరానా ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇద్దరికీ చెరో రూ.2కోట్ల చొప్పున నగదు.. జూబ్లీహిల్స్‌ లేదా బంజారాహిల్స్‌లో ఇంటి లం కేటాయించాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat