Breaking News
Home / SLIDER / జియో రికార్డు

జియో రికార్డు

దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థ జియో..జియో తమ సంస్థకు చెందిన నెట్ వర్క్ యూజర్ల సంఖ్యను మరింత పెంచుకుంది. ట్రాయ్ డేటా ప్రకారం ఏప్రిల్లో జియోలోకి కొత్తగా 16.8 లక్షల మంది యూజర్లు వచ్చారు. రెండో అతిపెద్ద టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా నుంచి 15.7 లక్షల మంది వెళ్లిపోయారు. మరోవైపు ఎయిర్ టెల్ నెట్ వర్క్ లో తాజాగా కొత్తగా 8.1 లక్షల మంది చేరారు. ప్రస్తుతం జియోకు 40.50 కోట్ల మంది సబ్కైబర్లు ఉండగా.. ఎయిర్టెల్కు 36.11 కోట్ల సబ్స్కబర్లు ఉన్నారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum