Home / SLIDER / రిటైర్మెంట్ యోచనలో ఇంగ్లాండ్ కెప్టెన్ ?

రిటైర్మెంట్ యోచనలో ఇంగ్లాండ్ కెప్టెన్ ?

 ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుక్లు చెందిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ త్వరలో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలకనున్నాడని బ్రిటిష్ మీడియా పేర్కొంది. కొంతకాలంగా పేలవ ప్రదర్శన కనబరుస్తున్న మోర్గాన్ టీమిండియాతో వన్డే, టీ20 సిరీస్ తర్వాత జులైలో ఈ ప్రకటన చేసే అవకాశం ఉందని తెలిపింది. తాజాగా నెదర్లాండ్స్ జరిగిన 2 వన్డేల్లోనూ మోర్గాన్ డకౌట్ అయ్యాడు. గాయంతో మూడో వన్డేకు దూరమయ్యాడు. మోర్గాన్ రిటైర్ అయితే బట్లర్ కెప్టెన్ అయ్యే అవకాశం ఉంది.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar