Home / ANDHRAPRADESH / వచ్చే నెలలో వైసీపీ ప్లీనరీ సమావేశాలు

వచ్చే నెలలో వైసీపీ ప్లీనరీ సమావేశాలు

ఏపీ అధికార పార్టీ అయిన వైఎస్సార్‌ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు వచ్చే నెలలో రాష్ట్రంలోని  మంగళగిరిలో జరుపనున్నారు. జులై 8,9వ తేదీన వైసీపీ పార్టీ అధ్యక్షుడు,  సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశాలు నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా మంగళగిరిలో ఆ పార్టీ నేతలు, ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా సమావేశంలో ప్లీనరీ విశేషాలను వెల్లడించారు. రాష్ట్రంలో టీడీపీ అధినేత,మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ఓడించి.. రాష్ట్ర ప్రజలకు సేవ చేసేందుకు వైసీపీకి మరోసారి అవకాశమివ్వండి అనే నినాదంతో ప్లీనరి సమావేశం నిర్వహించుకోనున్నామని తెలిపారు .

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar