Home / ANDHRAPRADESH / వైఎస్‌ విజయమ్మకు తృటిలో తప్పిన ముప్పు..

వైఎస్‌ విజయమ్మకు తృటిలో తప్పిన ముప్పు..

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తల్లి విజయమ్మకు ప్రమాదం తప్పింది. అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైరు పేలింది. కర్నూలులో నిర్వహించిన ఓ ఫంక్షన్‌కు హాజరై తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదం నుంచి విజయమ్మ క్షేమంగా బయటపడ్డారు. తర్వాత వేరే కారులో అక్కడ నుంచి వెళ్లారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat