Home / Tag Archives: political news

Tag Archives: political news

కేంద్రంతో మా అనుబంధం రాజకీయాలకు అతీతమైనది: సీఎం జగన్‌

కేంద్ర ప్రభుత్వంతో తమ అనుబంధం రాజకీయాలకు, పార్టీలకు అతీతమైనదని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు తప్ప తమకు మరో ఎజెండా లేదని స్పష్టం చేశారు. విశాఖపట్నంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాల సందర్భంగా ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్‌ మైదానంలో నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. ‘‘దేశ ప్రగతి రథ సారథి ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్ర ప్రభుత్వం, ప్రజల తరఫున స్వాగతం పలుకుతున్నాం. …

Read More »

మళ్లీ తెరపైకి మహారాష్ట్ర రాజకీయాలు

 మహారాష్ట్రలో ఇటీవల శివసేనను చీల్చి  ముఖ్యమంత్రి పదవి బాధ్యతలను స్వీకరించి పట్టుమని పది నెలలు కాకుండానే ప్రస్తుత ముఖ్యంత్రి అయిన ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని రెబల్ శివసేనలో అసంతృప్తి జ్వాలలు నెలకొన్నాయా?.. షిండే వర్గానికి చెందిన 40 ఎమ్మెల్యేల్లో 22 మంది మరో పార్టీలోకి జంప్‌ కానున్నారా? ..అంటే అవుననే అంటున్నది మాజీ సీఎం ఉద్ధవ్‌ థాక్రే వర్గం ఆధ్వర్యంలోని శివసేన మౌత్‌పీస్‌ సామ్నా పత్రిక. తాత్కాలిక ఒప్పందంలో భాగంగానే …

Read More »

టీఆర్‌ఎస్ ఇప్పటినుంచి బీఆర్ఎస్..

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) పార్టీని జాతీయ పార్టీగా మారుస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. దీన్ని సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో ఇకపై టీఆర్‌ఎస్‌ పార్టీ పేరు బీఆర్‌ఎస్‌… భారత్‌ రాష్ట్ర సమితిగా మారింది. అనంతరం ఈ తీర్మానంపై సీఎం సంతకం చేశారు. ఈ పేరు మార్పును పార్టీ రాజ్యాంగంలో సవరణ చేశామని తెలిపారు. కేసీఆర్ పార్టీ పేరు చెప్పగానే సభ్యులంతా చప్పట్లతో ఆనందం వ్యక్తం చేశారు.

Read More »

బాలకృష్ణకు మంత్రి జోగి రమేష్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌!

తండ్రి ఎన్టీఆర్‌పై ప్రేమ ఉన్నట్లు నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతున్నారని ఏపీ మంత్రి జోగి రమేష్‌ ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి టీడీపీని లాక్కున్నప్పుడు బాలకృష్ణ ఏం చేశారని నిలదీశారు. హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ స్థానంలో వైఎస్సార్‌ పేరు పెట్టడంపై బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జోగి రమేష్‌ స్పందించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో …

Read More »

వైఎస్‌ విజయమ్మకు తృటిలో తప్పిన ముప్పు..

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తల్లి విజయమ్మకు ప్రమాదం తప్పింది. అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైరు పేలింది. కర్నూలులో నిర్వహించిన ఓ ఫంక్షన్‌కు హాజరై తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదం నుంచి విజయమ్మ క్షేమంగా బయటపడ్డారు. తర్వాత వేరే కారులో అక్కడ నుంచి వెళ్లారు.

Read More »

అదీ జగన్‌ ఫేస్‌ వేల్యూ..: ఏపీ మంత్రి ఆర్కే రోజా

టీడీపీ మహానాడులో బూతు పురాణాలు తప్ప ఏమైనా చర్చించారా అని ఏపీ మంత్రి రోజా ప్రశ్నించారు. చేసిన తప్పులను సరిదిద్దుకోకుండా సీఎం జగన్‌ను విమర్శించడమే ప్రతిపక్ష నేత చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో రోజా మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని టీడీపీ నేతలు పగటి కలలు కంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి, టీడీపీకి చంద్రబాబు శని అని.. ఈ మాటలను స్వర్గీయ ఎన్టీఆరే స్వయంగా …

Read More »

నన్ను ఓడించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు.. కానీ..: వల్లభనేని వంశీ

తనతో ఎవరు కలిసొచ్చినా రాకపోయినా తన పని తాను చేసుకుంటూ వెళ్తానని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ చెప్పారు. వైసీపీలో తనకెలాంటి సమ్యలూ లేవని.. ఎవరికైనా ఇష్యూ ఉంటే వారే చూసుకోవాలని హితవు పలికారు. వైసీపీ నేత దుట్టా రామచంద్రరావుతో విభేదాల నేపథ్యంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో గెలుపుకోసం ప్రజల ఆశీర్వాదం ఉంటే చాలని చెప్పారు. ఎవరి మనోభావాల ప్రకారం వారు నడుచుకుంటారని.. గత రెండు ఎన్నికల్లో …

Read More »

తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ: పవన్‌

రానున్న ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మృతిచెందిన జనసేన కార్యకర్తల కుటుంబాలను ఆయన పరామర్శించి ఆర్థికసాయం అందించారు. వలిగొండ మండలం గోకారం, కోదాడలో కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా కోదాడలో మీడియాతో పవన్‌ మాట్లాడారు. తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో జనసేనకు 5వేలకు పైగా ఓట్లు ఉన్నాయన్నారు. ఆ ఓట్లతో గెలవలేనప్పటికీ రాజకీయాలపై కచ్చితంగా ప్రభావం చూపిస్తుందని …

Read More »

పొలిటికల్ ఎంట్రీపై గౌతమ్ అదానీ క్లారిటీ

ప్రముఖ వ్యాపార వేత్త.. ప్రపంచ బిలియనీర్  గౌతమ్ అదానీ రాజకీయాల్లోకి వచ్చే అంశంపై క్లారిటీ చ్చారు. ఆయన మాట్లాడుతూ తమ కుటుంబంలో ఎవరికి కూడా రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదని ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ స్పష్టం చేశారు. ఏపీ నుంచి తనకు గానీ, తన భార్య ప్రీతి అదానీకి గానీ రాజ్యసభ సీటు అంటూ వస్తున్న వార్తలను ఖండించారు. రాజ్యసభ సీట్లు ఖాళీ అయినప్పుడల్లా తమ పేరును తెరపైకి …

Read More »

నేపాల్‌ నైట్‌ క్లబ్‌లో రాహుల్‌ గాంధీ..

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఓ నైట్‌ క్లబ్‌లో పార్టీ చేసుకుంటున్నట్లు ఉన్న ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. నేపాల్‌ రాజధాని ఖాట్మండులో ఓ పెళ్లికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడి నైట్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన పార్టీలో ఓ మహిళతో రాహుల్‌ మాట్లాడుతున్నట్లుగా ఉన్న వీడియో బయటకు వచ్చింది. తన జర్నలిస్ట్‌ ఫ్రెండ్‌ పెళ్లి రాహుల్‌ హాజరైనట్లు లోకల్‌ మీడియా వెల్లడించింది. అయితే ప్రస్తుతం వైరల్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino