Home / NATIONAL / ఎల్‌ఐసీ పాలసీదార్లకు గుడ్‌ న్యూస్‌..

ఎల్‌ఐసీ పాలసీదార్లకు గుడ్‌ న్యూస్‌..

ఎల్‌ఐసీ పాలసీదారులకు ఇది గుడ్‌ న్యూస్‌. ఇప్పటికే రద్దయిన పాలసీలను రెన్యువల్‌ చేసుకోవడానికి ఎల్‌ఐసీ ఓ మంచి అవకాశం కల్పించింది. కొంత మొత్తంలో ఫైన్‌తో పాలసీలను రెన్యువల్‌ చేసుకోవచ్చు.

కొన్ని కారణాలు, ఆర్థిక ఇబ్బందులతో ప్రీమియంలు సకాలంలో చెల్లించపోయి పాలసీ రద్దు అయితే అలాంటి వారికి అవకాశం కల్పిస్తున్నట్లు ఎల్‌ఐసీ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఇది పర్సనల్‌ పాలసీలకు మాత్రమే వర్తిస్తుంది. ఈనెల 17 నుంచి అక్టోబర్‌ 21 వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. ప్రీమియం చెల్లించని రోజు నుంచి ఐదేళ్లలోపు పాలసీలను రెన్యువల్‌ చేసుకునేందుకు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri