Home / LIFE STYLE / ఈ బెనిఫిట్స్‌ తెలిస్తే అరటిపండు ‘తొక్క’ కూడా వదలరు..

ఈ బెనిఫిట్స్‌ తెలిస్తే అరటిపండు ‘తొక్క’ కూడా వదలరు..

అందరికీ అందుబాటులో ఉండే ఫ్రూట్‌ అరటిపండు. ఆ పండుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అంతే కాదండోయ్‌ దాని తొక్కలోనూ ఆరోగ్యానికి సంబంధించిన బోలెడు ఉపయోగాలు ఉన్నాయట. పరిశోధనల్లో వెల్లడైన వివరాల ప్రకారం.. అరటిపండులో ఉండే పోషకాలతో సమానంగా తొక్కలోనూ ఉంటాయట. అరటి తొక్కలో ఉండే విటమిన్స్‌, మినరల్స్‌, బీ 6, బీ12, సి విటమిన్లు, పొటాషియం, ఫైబర్‌, మెగ్నీషియం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంట.

అరటి తొక్కలో పొటాషియం, డైటరీ ఫైబర్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు మరియు ఎసెన్షియల్ అమైనో యాసిడ్‌లతో సహా కీలకమైన పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. యాంటీఆక్సిడెంట్లు మంటను తగ్గించగలవని, గుండె జబ్బులు, క్యాన్సర్,షుగర్‌ వంటి దీర్ఘకాలిక పరిస్థితుల నుండి రక్షించగలవని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. హార్ట్‌ ఎటాక్‌, క్యాన్సర్‌, షుగర్‌ వ్యాధుల నుంచి కూడా రక్షించే గుణం అరటితొక్కలో ఉందని పరిశోధనల్లో తేలిందట.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat