Home / Tag Archives: daughter

Tag Archives: daughter

ఎన్టీఆర్‌ కుమార్తె పోస్ట్‌మార్టం రిపోర్టులో ఏముందో తెలుసా?

టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్‌ చిన్నకుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి పోస్టుమార్టం రిపోర్టు నివేదిక జూబ్లీహిల్స్‌ పోలీసులకు చేరింది. ఉస్మానియా ఫొరెన్సిక్‌ డాక్టర్లు ఆ నివేదికను పోలీసులకు అందజేశారు. ఉమామహేశ్వరి సూసైడ్‌చేసుకునే చనిపోయినట్లు పోస్టుమార్టం రిపోర్టులో పేర్కొన్నారు. మెడ భాగంలో స్వరపేటిక బ్రేక్‌ అవ్వడం వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలో ఉంది. ఇప్పటికే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు..తాజాగా అందిన ఫొరెన్సిక్‌ నివేదిక ప్రకారం …

Read More »

కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్‌ ఇంట్లో విషాదం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్  నగరంలోని శంషాబాద్‌లో  ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శంషాబాద్‌ పరిధిలోని శాతంరాయి వద్ద తెల్లవారుజామున ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో కారులో ఉన్న ఓ యువతి మృతిచెందింది.. మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.మృతిచెందిన యువతిని పీసీసీ మైనార్టీ విభాగానికి చెందిన ముఖ్య నేత, నాంపల్లి …

Read More »

ఫెమినా మిస్ ఇండియా 2022 పోటీలకు ఎంపికైన శివానీ

  తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో.. నటుడు  రాజశేఖర్ ,ప్రముఖ నిర్మాత నటి జీవిత ల తనయ అయిన శివానీ ఫెమినా మిస్ ఇండియా 2022 పోటీలకు ఎంపికైంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు షేర్ చేసింది. ‘మీ అందరి ఆశీర్వాదాలు మరియు ప్రేమను కోరుకుంటూ కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాను. అవకాశం ఇచ్చిన ఫెమినా మిస్ ఇండియా ఆర్గనైజేషన్కు ధన్యవాదాలు’ అంటూ పోస్ట్ …

Read More »

తల్లీకూతుళ్లకు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు

చదువు ఆపేసిన పన్నెండేళ్లకు తిరిగి ప్రారంభించి ఏకంగా లెక్చరర్‌ ఉద్యోగం సాధించిన ఘనత తల్లిది. చిన్న వయసులో చైల్డ్‌ డవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ ఉద్యోగం తెచ్చుకున్న ఘనత కూతురిది. ఇద్దరూ ఒకే ఏడు పోటీ పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించుకున్నతల్లి రౌతు పద్మ పటేల్ , మరియు కూతురు అలేఖ్య పటేల్‌ (రిజిస్టర్డ్ నేమ్ ) సక్సెస్‌ ఇది. తల్లీ కూతుళ్లు పోటీ పడి చదువుకోవడం ఈ రోజుల్లో …

Read More »

మోసపోయిన ఢిల్లీ సీఎం కూతురు

సైబర్ నేరగాడి చేతిలో ఢిల్లీ CM అరవింద్ కేజ్రీవాల్ కూతురు హర్షిత మోసపోయింది. ఓ ఈ కామర్స్ సైట్లో పాత సోఫాను అమ్మకానికి పెట్టగా, ఓ వ్యక్తి ఆమెను సంప్రదించాడు. QR కోడ్ పంపించి, దాన్ని స్కాన్ చేస్తే తాను ఇవ్వాల్సిన మొత్తం అకౌంట్ కు ట్రాన్స్ఫర్ అవుతుందని నమ్మించాడు. అలా చేయగానే హర్షిత ఖాతా నుంచి రూ.20 వేలు మాయమయ్యాయి. అది తప్పు కోడ్ అని, సరైన కోడ్ …

Read More »

ఒకే మండపంలో తల్లీకూతుళ్ల పెళ్లి

తోబుట్టువులు, స్నేహితులు ఒకే మండపంలో పెళ్లి చేసుకోవడం చూస్తుంటాం. కానీ UP గోరఖ్ పూర్ జిల్లాలో మాత్రం తల్లీకూతుళ్లు ఒకే వేదికపై వివాహాలు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం షిప్రాలి గ్రామంలో ‘ముఖ్యమంత్రి సాముహిక్ వివాహ్ యోజన’ కింద 63 పెళ్లిళ్లు చేసింది. ఇందులో బేలాదేవి(53) జగదీశ్(55) అనే వ్యక్తిని పెళ్లాడింది. అదే మండపంలో ఆమె కూమార్తె ఇందు(27)కు వివాహమైంది. ప్రస్తుతం ఈ జంట వివాహాలు చర్చనీయాంశమయ్యాయి.

Read More »

మారుతీరావు ఆత్మహత్యపై స్పందించిన కూతురు అమృత..!

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మిర్యాలగూడ పరువు హత్యకేసులో ప్రధాన నిందితుడైన మారుతీరావు ఖైరతాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన కూతురు అమృత ప్రేమ వివాహం చేసుకోవడంతో తన పరువు పోయిందనే కోపంతో అల్లుడు ప్రణయ్‌ను కిరాయి హంతక ముఠాలతో మారుతీరావు చంపించాడు. ఈ హత్య కేసులో జైలుకు వెళ్లిన మారుతీరావు ఇటీవల బెయిల్‌పై విడుదల అయ్యారు. జైలు నుంచి వచ్చాక ఇంటికి రమ్మని కూతురు అమృతపై మధ్యవర్తులతో ఒత్తిడి చేయించాడు. దీనికి …

Read More »

బీజేపీలో చేరిన వీరప్పన్‌ కూతురు

ఒకప్పుడు కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలను గడగడలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్, అడవి దొంగ వీరప్పన్‌ కూతురు విద్య తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. జిల్లా కేంద్రం క్రిష్ణగిరిలోని ప్రైవేట్‌ కళ్యాణ మంటపంలో శనివారం జరిగిన కార్యక్రమంలో పార్టీ తమిళనాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేంద్రన్, పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శి మురళీధరన్, మాజీ కేంద్ర మంత్రి పొన్‌ రాధాక్రిష్ణన్‌ల సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. 2 వేల …

Read More »

తన కూతురు పోర్న్ స్టార్ అవ్వడానికి పూర్తి మద్దతు ఇచ్చాడట..ఇదే నిజమైన ప్రపంచ అభివృద్ధి !

ఫిల్మ్ మేకర్ స్టీవెన్ స్పీల్బర్గ్ దత్తత తీసుకున్న 23 ఏళ్ల కుమార్తె మైకేలా తాను పోర్న్ స్టార్‌గా పనిచేస్తున్నట్లు వెల్లడించింది మరియు ఇటీవల ఫేస్‌టైమ్ ద్వారా తన తల్లిదండ్రులకు ఈ వార్తలను తెలిపింది. ఆమె కెరీర్ ఎంపికకు వారు మద్దతుగా ఉన్నారని ఆమె అన్నారు. మైకేలా తనను తాను “లైంగిక జీవి” గా అభివర్ణించుకుంది మరియు “తన శరీరాన్ని పెట్టుబడి పెట్టడానికి” ఒక మార్గాన్ని కనుగొనటానికి ఆమె ఆసక్తిగా ఉందని …

Read More »

కూతురి అక్రమ సంబంధం తండ్రి పరువు హత్య

అక్రమ సంబంధం పర్యవసానంగా పరువు హత్య చోటుచేసుకుంది. తండ్రి చేతిలో కూతురి ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన బళ్లారి తాలూకా గోడేహళ్‌ గ్రామంలో చోటుచేసుకుంది. నిందితుడు గోపాలరెడ్డి కాగా, హతురాలు అతని కుమార్తె కవిత (22).  పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం…గోడేహళ్‌ గ్రామంలో నివసించే రైతు గోపాల్‌రెడ్డి కుమార్తె కవితకు నాలుగేళ్ల క్రితం జిల్లాలోని సండూరు తాలూకా కురెకుప్ప గ్రామానికి చెందిన యువకునితో పెళ్లి చేశారు. అయితే కవితకు అక్కడే …

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar