తెలుగులో ప్రముఖ చానెల్ అయిన మాటీవీలో ప్రసారమయ్యే బిగ్ బాస్ షోకు కింగ్ నాగార్జున గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. అన్ని సీజన్ల కంటే ఈ సీజన్ లాంఛింగ్ ఎపిసోడ్ కు అతి తక్కువగా 8.5 టీఆర్పీ వచ్చింది.
ఇది చూసి నాగ్ అప్సెట్ అయ్యాడట. ప్రేక్షకులు సైతం దీన్ని ఫ్లాప్ సీజన్ గా తేల్చేశారు. దీంతో హోస్ట్ గా తప్పుకోవడమే బెటర్ అనుకుంటున్నాడట నాగ్. అయితే అతడి ప్లేస్ లో తర్వాత సీజన్ నుంచి రౌడీ ఫెలో యువస్టార్ హీరో విజయ్ దేవరకొండ హోస్ట్ గా వస్తాడనే ప్రచారమూ జరుగుతోంది.