Breaking News
Home / ANDHRAPRADESH / ఏపీలో సంక్రాంతి సెలవులు పెంపు

ఏపీలో సంక్రాంతి సెలవులు పెంపు

ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం సంక్రాంతి సెలవులను   మరోసారి మార్చింది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 11 నుంచి 16వరకు సెలవులు ఉన్నాయి..

అయితే వీటిని 12నుంచి 17వ తేదీ వరకు మార్పు చేశారు. తాజాగా ఈ నెల 18వ తేదీ వరకు సెలవులు పొడిగించిన ప్రభుత్వం.. ఈ నెల 19న పాఠశాలలు పున:ప్రారంభమవుతాయని పేర్కొంది.

MOST RECENT

Facebook Page

Advertisement

medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar