Home / MOVIES / దాదా బయోపిక్ పై హీరో రణ్ బీర్ క్లారిటీ

దాదా బయోపిక్ పై హీరో రణ్ బీర్ క్లారిటీ

బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ టీమిండియా మాజీ కెప్టెన్.. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు.. లెజండ్రీ ఆటగాడు సౌరవ్ గంగూలీ జీవితాంశం ఆధారంగా రానున్న బయోపిక్ లో నటించనున్నారని ఇటీవల వార్తలు చక్కర్లు కొట్టాయి.

అయితే దీనిపై హీరో రణ్ బీర్ క్లారిటీ ఇచ్చారు. తనను ఇప్పటివరకు ఎవరూ ఆ పాత్ర చేయమని సంప్రదించలేదన్నారు. కానీ తాను దివంగత సింగర్ కిషోర్ కుమార్ బయోపిక్ లో నటించనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం స్క్రిప్ట్ తుదిదశకు చేరుకుందని.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని హీరో రణ్ బీర్ తెలిపాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino