Ap Highways వైయస్సార్ సీపీ పార్టీ 2019లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కేవలం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందు కొనసాగుతుంది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలు కొరకు అనేక మంచి పథకాలు ప్రవేశపెట్టి వారి జీవితాల్లో మార్పులు తీసుకొచ్చారు. చేయూత, వైయస్సార్ రైతు భరోసా, డ్వాక్రా మహిళలకు అధిక మొత్తంలో రుణాలు లభించేలా చేసి పేద ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకుని వచ్చారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సంక్షేమం దృశ్యం మరికొన్ని రాష్ట్ర రహదారుల్లో నిర్మించబోతున్నట్టు సమాచారం.
కాగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర నిధులతో రోడ్ల నిర్మిస్తూనే కేంద్రం నిధులతో జాతీయ రహదారులు కూడా నిర్మిస్తోంది. తాజా సమాచారం ప్రకారం మొత్తం రాష్ట్రంలో ఐదు జాతీయ రహదారులను అభివృద్ధి చేయునట్లు తెలుస్తోంది. ఇవి గనక నిర్మించినట్లయితే కర్నూలు నుండి ప్రకాశం వైఎస్సార్ జిల్లాల కు రాకపోకలు అత్యంత సులభతరం అవుతాయి. వీటికి సంబంధించిన అంతవరకు టెండర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం పంపింది. మంజూరైన ఐదు జాతీయ రహదారుల్లో ఒక జాతీయ రహదారికి ఈ నెలాఖరులోగా టెండర్ పూర్తి అవ్వగా మిగిలిన నాలుగు రహదారులకు వచ్చే నెలాఖరులుగా టెండర్లు పూర్తికానున్నాయి.
తాజా సమాచారం ప్రకారం రాష్ట్రంలో 208.71 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి అభివృద్ధ జరుగుతుందని మనకు తెలుస్తోంది 167k 765 340బి లో 208.71 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి అభివృద్ధి జరగనుంది ఇవే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర నిధులతో రాష్ట్రానికి సంబంధించిన రోడ్లను కూడా పూర్తి చేయనుంది రాష్ట్ర ప్రభుత్వంఆ రోడ్లను నిర్మించి ప్రజల యొక్క సమస్యలను పరిష్కరిస్తున్నందుకు ప్రజలందరూ హర్షాన్ని చేస్తున్నారు.