Home / Tag Archives: cm jagan

Tag Archives: cm jagan

చంద్రబాబు జైలుకు వెళ్లాడని రోడ్లపైకి వచ్చేది మా కమ్మ కులపోళ్లే..!

ప్రపంచం బాధ..నా బాధ అని మహాకవి శ్రీ శ్రీ ఎప్పుడో చెప్పారు..కానీ ఇప్పుడు చంద్రబాబు బాధ…మా కమ్మోళ్ల బాధ మాత్రమే అని కమ్మ కులానికే చెందిన మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్ అంటున్నారు. 45 ఏళ్లుగా వ్యవస్థలను మేనేజ్ చేస్తూ..బినామీల పేరుతోనే..మరొక విధంగానో.. తన చేతికి మట్టి అంటకుండా తెలివిగా లక్షల కోట్లు దోచుకున్న స్కామ్‌స్టర్ చంద్రబాబు పాపం పండింది..ఎట్టకేలకు రూ.371 కోట్ల స్కిల్ స్కామ్‌లో రెండేళ్లుగా పైగా దర్యాప్తు …

Read More »

పురంధేశ్వరీకి షాక్ ఇచ్చిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్..!

40 ఏళ్లుగా…దాదాపు 20 కేసుల్లో ఒక్క దానిలో కూడా విచారణ ఎదుర్కోకుండా..టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అడ్డంగా దొరికిపోయారు..ఆదివారం సాయంత్రం వరకు జరిగిన వాదోపవాదాలు విన్న తర్వాత జస్టిస్ హిమబిందు చంద్రబాబుకు ఈ నెల 22 వరకు రిమాండ్ విధిస్తూ…సంచలన తీర్పు ఇచ్చారు. దీంతో సీఐడీ పోలీసులు చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా స్కిల్ స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్ పై ఆయనకు స్వయాన …

Read More »

బిగ్ బ్రేకింగ్..నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్..!

టీడీపీ అధినేత చంద్రబాబు అనుకున్నదే జరిగింది..తనను 2 రోజుల్లో అరెస్ట్ చేస్తారు..దాడులు కూడా చేస్తారంటూ చంద్రబాబు భయాందోళన చెందారు. జగన్ సర్కార్ కూడా చంద్రబాబు కోరుకున్నట్లే వ్యవహరించింది. తాజాగా : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. నంద్యాలలో చంద్రబాబు బస చేసిన ఆర్కే పంక్షన్‌ హాల్‌ వద్ద ఈ రోజు ఉదయం 6 గంటలకు ఆయన్ను అరెస్ట్‌ చేశారు. సీఆర్‌పీసీ సెక్షన్ …

Read More »

ఛీఛీ…ఈ చిల్లర భాష ఏంటీ..చింతకాయలకు చివాట్లు పెట్టిన హైకోర్ట్..ఇక చిప్ప కూడే..!

ఏపీ రాజకీయాల్లో కొడాలి నాని వంటి వైసీపీ నేతలను బూతులకు కేరాఫ్ అడ్రస్ అంటూ టీడీపీ నేతలు, పచ్చ మీడియా చిత్రీకరిస్తుంది..కానీ అసలు బూతులకు బ్రాండ్ అంబాసిడర్స్ అంటే..చింతకాయల అయన్నపాత్రుడు, బోండా ఉమ, ఆనం వెంకట రమణారెడ్డి, బుద్ధా వెంకన్న లాంటి టీడీపీ నేతలే అని చెప్పాలి.. కొడాలి నాని..చంద్రబాబు, లోకేష్ లను అరేయ్..ఒరేయ్…పప్పు నాయుడు.. రారా అంటూ కాస్త పద్దతిగా తిడతారు కానీ సీఎం జగన్ పై, వైసీపీ …

Read More »

లోకేష్ ఆధ్వర్యంలో భీమవరం విధ్వంసం ..44 మంది యువగళం వలంటీర్లు అరెస్ట్…!

ఎంత ప్రయత్నించినా లోకేష్ యువగళం పాదయాత్రను ప్రజలు పట్టించుకోవడం లేదు..ఆ మధ్య చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు జనాలు పోటెత్తారు..దీంతో లోకేష్ పాదయాత్ర సోదిలో లేకుండా పోయింది…పవన్ క్రేజ్ ముందు లోకేష్ పాదయాత్ర వెలవెలాపోయింది..దీంతో అప్రమత్తమైన చంద్రబాబు తన దత్తపుత్రుడిని బుజ్జగించి 3 నెలల పాటు షూటింగ్ ల పేరుతో వారాహి యాత్రను ఆపేయించాడు..ఇక పచ్చ మీడియా లోకేష్ పాదయాత్రకు ఎంత జాకీలు వేసినా లాభం లేకపోతుంది…దీంతో …

Read More »

దత్తపుత్రుడి బాటలో బాబోరు..ఇక అత్తారింటికి ఇల్లరికం అల్లుడిగా

మన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసారి కుప్పంలో చిప్పతప్పదా…ఓటమి భయంతో చంద్రబాబు తన అత్తారింటికి అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని టీడీపీ బలంగా ఉన్న మరో నియోజవర్గంలో పోటీ చేయబోతున్నారా..దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ బాటలో రెండు చోట్ల బరిలోకి దిగుతున్నారా అంటే అవుననే అంటున్నాయి…టీడీపీ వర్గాలు. 14 ఏళ్లు సీఎంగా, ఏళ్లు ప్రతిపక్ష నేతగా చంద్రబాబును కుప్పం ప్రజలు నెత్తిన పెట్టుకున్నారు. పోటీ చేసిన ప్రతీసారి …

Read More »

ఏపీ మహిళలకు గుడ్ న్యూస్..అకౌంట్లలోకి రూ.18,750..రేపే ఆఖరి తేదీ..!

ఏపీలో జగన్ సర్కార్ వరుసగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజల ఆదరణ పొందుతోంది. విశ్వసనీయతకు మారుపేరైన జగన్ ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏటా ఠంచన్ గా వివిధ పథకాల లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు. తాజాగా వైఎస్ ఆర్ చేయూత పథకం ప్రతి ఏటా అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళల ఖాతాల్లో రూ. 18,750 /- జమ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే …

Read More »

సింహం సింగిల్‌గా వస్తుంది.. అర్థమైందా రాజా..?

నాన్నా..పందులే గుంపులుగా వస్తాయి..సింహం సింగిల్ గా వస్తుంది…. శివాజీ మూవీలో సూపర్ స్టార్ రజనీకాంత్ కొట్టిన డైలాగ్..ఇప్పటికీ పాపురల్..ఈ డైలాగ్ ఇప్పుడు ఏపీ పొలిటికల్ సీన్ కు సరిగ్గా సెట్ అవుతోంది…వరుస సంక్షేమ పథకాలతో పేదల అభిమాన నాయకుడిగా, తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిన వైఎస్ జగన్ ను ఓడించడం అంత ఈజీ కాదని 40 ఇయర్స్ ఇండస్ట్రీ టీడీపీ అధినేత చంద్రబాబుకు అర్థమైపోయింది..పైకి రోడ్ షోలు చేస్తూ సైకో …

Read More »

పవన్ కల్యాణ్ కు భారీ షాక్….వైసీపీలో చేరిన జనసేన అభ్యర్థి..!

ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైంది…అధికార వైఎస్ఆర్ పార్టీ సంక్షేమ పథకాలే మళ్లీ గెలిపిస్తాయనే ధీమాతో ఉండగా…ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు మాత్రం పట్టణ ప్రాంతాల్లో ఉన్న కాస్త ప్రభుత్వ వ్యతిరేకతను పచ్చ మీడియా సహకారంతో మరింత పెంచి ఎన్నికల్లో విజయం సాధించి తీరాలని పట్టుదలగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఓడిపోతే టీడీపీ పార్టీని మూసివేయాల్సి వస్తుందని..లేకుంటే పార్టీ జూ. ఎన్టీఆర్ చేతిలోకి వెళ్లిపోతుందని చంద్రబాబు భయం..అందుకే తాను 70 ఏళ్ల …

Read More »

చంద్రబాబుకు షాక్..వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే..!

ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైపోయింది…మరో కొద్ది నెలల్లో ఎన్నికలు రానున్న తరుణంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు దూకుడు పెంచాయి. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోలు, ఆయన తనయుడు నారా లోకేష్ యువగళం పాదయాత్రతో, బాబుగారి దత్తపుత్రుడిగా ముద్రపడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు వారాహియాత్ర పేరుతో ఎన్ని విమర్శలు చేసినా…ఎంత రచ్చ చేసినా…ప్రజల్లో మాత్రం సీఎం జగన్ కు, వైసీపీ ప్రభుత్వానికి …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat