Home / Tag Archives: latest ap news

Tag Archives: latest ap news

కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ సర్కారు తీపి కబురు..

good news for contract basis employees in andhra pradesh

ఏపీ సీఎం వైఎస్ జగన్ సుపరిపాలనే ధ్యేయంగా దూసుకుపోతున్నారు. కాగా ఇప్పటికే తనదైన శైలిలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్న ఆయన ఉద్యోగులకు వైకాపా ప్రభుత్వం అండగా ఉంటుందని మరోసారి నిరూపించారు. ఈ మేరకు తాజాగా స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల నేపద్యంలో తాజాగా మరోసారి కాంట్రాక్టు ఉద్యోగులకు తీపి కబురు ప్రకటించారు. సీఎం నిర్ణయంతో ఇప్పుడు అదనంగా మరో 4 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకి లబ్ది …

Read More »

ఏపీలో స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్దం.. విజయవాడలో వేడుకలకు సీఎం జగన్

interesting details about independence day celebrations by cm ys jagan

స్వాతంత్య్ర వేడుకలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్నద్ధం అవుతున్నాయి. ఇప్పటికే వాడవాడలా మువ్వన్నెల జెండాను ఎగురవేయాలని కేంద్రం పిలుపునిచ్చింది. ముఖ్యంగా ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు దేశ ప్రజలంతా తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. అలానే మన రాష్ట్రంలో కూడా స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్దమైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడలో మంగళవారం నాడు …

Read More »

skoch awards : జాతీయ స్థాయిలో గుర్తింపు.. జగన్ పథకాలకు స్కాచ్ అవార్డుల పంట..

skoch awards ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా రైతులకు ఉపయోగపడే ఏ చిన్న పథకాన్ని ఏ చిన్న అవకాశాన్ని వదలడం లేదు. సన్నకారు రైతులు, చిన్న రైతులు మొదలగు వారందరూ రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన దగ్గర నుంచి ధైర్యంగా గడుపుతున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వైయస్సార్ రైతు భరోసా పేద రైతుల జీవితాల్లో ఆనందాన్ని నింపింది అని చెప్పవచ్చు. కాగా  రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉపయోగపడేందుకు తీసుకువచ్చిన …

Read More »

Ap Highways : ఆంధ్రాలో త్వరలో ఐదు జాతీయ రహదారులు..

Ap Highways వైయస్సార్ సీపీ పార్టీ 2019లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కేవలం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందు కొనసాగుతుంది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలు కొరకు అనేక మంచి పథకాలు ప్రవేశపెట్టి వారి జీవితాల్లో మార్పులు తీసుకొచ్చారు. చేయూత, వైయస్సార్ రైతు భరోసా, డ్వాక్రా మహిళలకు అధిక మొత్తంలో రుణాలు లభించేలా చేసి పేద ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకుని వచ్చారు. తాజాగా …

Read More »

Cm Jagan : ఆ ఒక్క పథకంతో దేశం చూపును ఆంధ్ర వైపు తిప్పిన ముఖ్యమంత్రి..

cm-jagan-meeting-on-newly-constructing-ports-and-harbers

Cm Jagan ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సేవలు దేశమంతా గుర్తింపును పొందుతున్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు సహాయం చేసేందుకు, వారి బాగోగులు చూసేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు, ఆయన రైతులకు అందిస్తున్నటువంటి సేవలు జాతీయస్థాయిలో గుర్తింపును సాధిస్తున్నాయి. పేదల, రైతుల సంక్షేమం కోసం ఇప్పటికే ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఆబికే రైతు భరోసా కేంద్రం …

Read More »

Ys Jagan Mohan Reddy : మోడీ, అమిత్ షాతో జగన్ భేటీ.. కీలక విషయాలపై చర్చ

Ys Jagan Mohan Reddy ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కీలక అంశాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షాతో చర్చించడానికి ఢిల్లీ వెళ్లిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఈరోజు ముగిసింది. ఆయన రాష్ట్రానికి సంబంధించినంత వరకు పలు సమస్యలపై మోడీ అమిత్ షా తో చర్చించినట్టు తెలుస్తుంది. ఈ పర్యటన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర విభజన జరిగి 9 సంవత్సరాల కావస్తున్న …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat