Home / MOVIES / అల్లు అర్జున్ పై భాను శ్రీ మెహ్రా సంచలన వ్యాఖ్యలు

అల్లు అర్జున్ పై భాను శ్రీ మెహ్రా సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై తనతో కల్సి నటించిన హీరోయిన్ భాను శ్రీ మెహ్రా సంచలన వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియా వేదిక అయిన ట్విట్టర్ సాక్షిగా హీరోయిన్ భాను శ్రీ మెహ్రా అల్లు అర్జున్ గురించి చెబుతూ తనను ట్విట్టర్లో హీరో అల్లు అర్జున్ బ్లాక్ చేశారు .

ఈ అంశాన్ని భాను శ్రీ స్వయంగా పోస్టు చేసి చెప్పడం ఇక్కడ ఆశ్చర్యం . అయితే తనను బ్లాక్ చేయడంపై పాజిటివ్ గానే స్పందించింది ఈ ముద్దుగుమ్మ.హీరో అల్లు అర్జున్ గారు  ఎందుకు తనను బ్లాక్ చేశారో అర్థం కావడం లేదని ఈ భామ తెలిపింది.

ఆయన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని పేర్కొంది.అయితే హీరోయిన్ భాను శ్రీ మెహ్రా   ఈ పోస్ట్ పెట్టిన కాసేపటికే తిరిగి తనను అన్ బ్లాక్ చేశారని తెలుపుతూ ధన్యవాదాలు తెలియజేసింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat