Home / BUSINESS / వరల్డ్ బ్యాంక్ అత్యున్నత పదవిలో అజయ్ బంగా

వరల్డ్ బ్యాంక్ అత్యున్నత పదవిలో అజయ్ బంగా

భారత సంతతి వ్యక్తి అయిన అజయ్ బంగా వరల్డ్ బ్యాంక్ అత్యున్నత పదవిని చేపట్టనున్నారు. ఏ దేశమూ ప్రత్యామ్నాయ అభ్యర్థిని ప్రతిపాదించకపోవడంతో బంగా నామినేషన్ ఒక్కటే మిగిలింది.

దీంతో బంగా నియామకం దాదాపు ఖరారైంది. ప్రస్తుత అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ దాదాపు ఒక సంవత్సరం ముందుగానే పదవీ విరమణ చేయబోతున్నట్లు ప్రకటించడంతో గత నెలలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అజయ్ బంగా పేరును ప్రతిపాదించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat