Home / NATIONAL / నా జీవితాన్ని ముగించడానికి అనుమతివ్వండి

నా జీవితాన్ని ముగించడానికి అనుమతివ్వండి

ప్రముఖ సీనియర్ న్యాయమూర్తి లైంగిక వేధింపులు తాళలేక ఆత్మహత్యకు అనుమతి కోరుతూ యూపీలోని బందా జిల్లా మహిళా జడ్జి సీజేఐకు లేఖ రాశారు.

‘నేను చాలా కాలంగా వేధింపులకు గురవుతున్నా. నన్ను ఓ చెత్తలా చూశారు. అందువల్ల గౌరవప్రదంగా నా జీవితాన్ని ముగించడానికి అనుమతివ్వండి’ అని ఆమె కోరారు. సీజేఐ చంద్రచూడ్ సూచనతో ఆమె లేఖపై వెంటనే నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ అలహాబాద్ హైకోర్టుకు లేఖ రాశారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat