నేను ఏదో తప్పు చేయడం లేదు..అందరికి తెలియాల్సిన దానినే చేస్తున్న అంటూ సమర్థించుకుంది వివాదస్పద హీరోయిన్ రాఖీ సావంత్. ఏదో విషయంలో వివాదాలను తన వేంటవేసుకోని తిరిగే హీరోయిన్ నిరంతరం వార్తల్లో నిలవడానకి ముందుండే ఈ హీరోయిన్ ఒక కండోమ్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. దాని ప్రమోషన్ యాడ్ లో రెచ్చిపోయి నటించింది.అయితే ఇంతకముందు కూడ ఈ కండోమ్ యాడ్స్ లో నటించిన సెక్సి భామ సన్నీలియోన్ వంటి వాళ్లు విమర్శలను ఎదుర్కోనక తప్పలేదు. ప్రస్తుతం రాఖీ కూడ అలాంటి అనుభవమే ఎదురవుతుంది. అయితే వీటన్నంటిని తనశైలిలో తిప్పి కొడుతుంది రాఖీ. నేను సభ్య సమాజం సిగ్గుపడాల్సిన విధంగా వ్యవహరించడంలేదని,సమాజం కోసమే ఇలాంటి యాడ్ చేస్తున్నానని చేబుతుంది రాఖీ.
చాల మంది కండోమ్ గురించి తెలియక ,సరియైన అవగాహన లేక లేని పోని ..సుఖ వ్యాధులను తెచ్చుకుంటుంటే..వారిని అవగాహన కల్పించడం కోసం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.కనుకనే కండోమ్స్ గురించి మరింత ప్రసారం చేయాల్సిన అవసరం ఉందని చేబుతుంది రాఖీ సావంత్.
