బాలీవుడ్ శృంగార తార సన్నీ లియోన్ నటించిన కండోమ్ యాడ్స్‌లో అందాల ప్రదర్శన ఎలా ఉంటుందో తెలిసిందే . శృంగార నటి సన్నీలియోన్ బాలీవుడ్, కోలీవుడ్ అంటూ తన గ్లామరస్ నటనతో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తుతూనే ఉంది. అయితే తాజాగా ఈ శృంగార తార సన్నీ సోషల్ మీడియాలో అదిరిపోయే బికినీతో దర్శనమిచ్చింది. ఇటీవల ఇంత హాట్ బికినీలో సన్నీ కనిపించిందేం లేదు. చాలా గ్యాప్ తర్వాత ఇలా హాట్ ఫోజుతో దర్శనమిచ్చింది. చాలాకాలం తర్వాత బికినీతో ఇలా పోటో దిగాను ! జైపూర్ లో నా వ్యక్తిగత విల్లా అయిన గార్జియస్ రిసార్ట్ అయిన స్వీమింగ్ పూల్ లో ఈత కోసం కొంత సమయం కేటాయించాను ! అంటూ హాట్ బికినీతో ఉన్న ఫోటో పెట్టి పోస్ట్ చేసింది. ఇంకేముంది యువత అలా పెట్టాగానే ఇలా లక్షల్లో లైక్స్ తో సోషల్ మీడియాను ఊపేస్తున్నారు. వేసవి కాలంలో ఎండా ఎక్కువగా ఉన్నది… సోషల్ మీడియాలో సన్నీ బీకినితో సెగ రేపుతున్నది అంటూ చర్చించుకుంటన్నారు. ఇంకా యువతకు నిద్ర వస్తుందా..సన్నీ మొత్తానికి బికినీలో స్విమ్ చేసేందుకు పక్కాగా ప్లాన్ చేసుకుందని అర్థమవుతోంది. ఆ పూల బికినీలో సన్నీ అందచందాలు హైబీపీని పెంచుతన్నాయి. రంగు రంగులా పూల బికినీలో తనని తాను సెల్ఫీ తీసుకుంటూ ముఖాన్ని కవర్ చేసేసింది. ఎదురుగా నిలుచుని తన ఫోటోని ఎవరు తీసారో కానీ .. బికినీని హైలైట్ చేసిన తీరు ఆకట్టుకుంది.
