ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఏపీ సీఎస్ గా ఉన్న ఎల్వీ సుబ్రహ్మాణ్యం ను బదిలీ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం ఏపీ సీఎస్ గా ఉన్న ఎల్వీ సుబ్రహ్మాణ్యంను బాపట్ల హెచ్ఆర్డీ డైరెక్టర్ గా బదిలీ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. నీరబ్ కుమార్ ప్రసాద్ కు ఇంచార్జ్ సీఎస్ బాధ్యతలను అప్పజేప్పారు.
అయితే కేబినెట్ అజెండాలో అంశాలను చేర్చడంలో విధివిధానాలను పాటించలేదని సీఎస్ గా ఉన్న ఎల్వీ ప్రవీణ్ ప్రకాశ్ కు ఇటీవల నోటీసులు జారీచేశారు.