హరితేజ డ్రస్సింగ్‌పై నెగిటివ్ కామెంట్స్.. నటి దిమ్మతిరిగే కౌంటర్!
బిగ్‌బాస్ బ్యూటీ హరితేజ ప్రస్తుతం బెల్జియంలో ఎంజాయ్ చేస్తుంది. అక్కడి అప్డేట్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటుంది. తాజాగా అక్కడి వీధుల్లో షార్ట్ డ్రస్‌లో డాన్స్ చేస్తూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. దీన్ని నెటిజన్లు తెగ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై తన దైన శైలిలో దిమ్మతిరిగే కౌంటర్ వేసింది హరితేజ. హరితేజ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తూ ఓ షార్ట్ డ్రస్‌తో చేసిన డాన్స్ వీడియోను సోషల్ మీడియాలో …
Read More »దారుణం.. 8 మంది మోడల్స్‌పై 20 మంది రేప్!
షూటింగ్‌కు వెళ్లిన 8 మంది మోడల్స్‌పై కొంతమంది దారుణంగా రేప్ చేశారు. ఈ ఘటన సౌతాఫ్రికాలో చోటుచేసుకుంది. జోహన్స్‌బర్గ్‌కు సమీపంలోని క్రుగెర్స్‌డార్ప్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మ్యూజిక్ వీడియో షూట్ కోసం సెట్ వేస్తున్న టీమ్‌లోని 8 మందిపై సుమారు 20 మంది దాడి చేసి వారిని రేప్‌చేశారు. రేప్‌కు గురైన మహిళల్లో 18 నుంచి 35 ఏళ్లు ఉన్న మహిళలు ఉన్నారు. ఓ మహిళపై పది మంది …
Read More »కేంద్రమంత్రి సింధియాకు కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్!
కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియా చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తెలంగాణకు వచ్చి రాజకీయ అజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తెలంగాణ కంటే సింధియా సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్‌లో మెరుగైన అభివృద్ధి జరిగి ఉంటే చూపించాలని కేటీఆర్ ఛాలెంజ్ విసిరారు. దేశ జనాభాలో 2.5 శాతం ఉన్న తెలంగాణ జనాభా. దేశానికి …
Read More »ప్రియుడితో మళ్లీ వైజాగ్ వచ్చిన సాయిప్రియ
వైజాగ్ బీచ్‌లో అదృశ్యమైన సాయిప్రియ, లవర్ రవితో మళ్లీ సిటీకి తిరిగొచ్చింది. ఎయిర్‌పోర్ట్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తాము పెళ్లి చేసుకున్నామని.. కలిసే ఉంటామని చెప్పారు. ఎలాంటి హని జరగకుండా చూడాలని పోలీసులను కోరారు. ఇరువైపుల తల్లిదండ్రులను పిలిచి మాట్లాడించి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తమ బిడ్డలు చేసిన పనికి పరువు పోయిందని.. తలదించుకోవాల్సి వచ్చిందని, తాము వారిని ఇళ్లకు తీసుకువెళ్లబోమని వారు స్పష్టం చేశారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. …
Read More »బింబిసార ప్రీరిలీజ్ ఈవెంట్.. అభిమాని అనుమానాస్పద మృతి
నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా రూపొందించిన మూవీ బింబిసార. హైదరాబాద్‌లో శుక్రవారం ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌కు నందమూరి అభిమానులు భారీగా హాజరయ్యారు. అనంతరం ఓ అభిమాని అనుమానాస్పద రీతిలో మృతిచెందిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మృతిచెందిన అభిమానిని తాడేపల్లి గూడెంకు చెందిన పుట్టా సాయిరామ్‌గా గుర్తించారు. కూకట్‌పల్లిలో ఉంటూ ఓ ప్రైవేట్ జాబ్ చేస్తున్న సాయిరామ్.. బింబిసార ప్రీరిలీజ్ ఫంక్షన్ నుంచి వచ్చే క్రమంలో …
Read More »టాలీవుడ్ స్టార్ హీరో ఊరమాస్ లుక్.. ఎవరో గుర్తుపట్టారా?
ఊరమాస్ లుక్‌తో ఉన్న ఈ టాలీవుడ్ స్టార్‌హీరో ఎవరో గుర్తుపట్టారా? ఎవరో కాదండీ.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఒక్కసారి ఆయన తన లుక్ మార్చేశారు. ఏ సినిమాకో న్యూ గెటప్ అనుకోకండి.. ఆ లుక్ ఓ యాడ్ షూట్ కోసం. దర్శకుడు హరీశ్‌శంకర్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఓ యాడ్ షూట్‌లో అల్లు అర్జున్ రఫ్ లుక్‌తో కనిపించారు. బ్రౌన్, వైట్ కలర్ హెయిర్, చెవి పోగులు, స్టైలిష్ కళ్లద్దాలతో …
Read More »ఏపీ.. గోదావరిలో వనదుర్గ ఆలయం కొట్టుకుపోయింది!
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలో వరద ప్రవాహం ఇంకా అధికంగానే ఉంది. నదిలో ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఒడ్డు కోతకు గురై ఓ ఆలయం కొట్టుకుపోయింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తపట్నంలో చోటుచేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం గ్రామంలోని గోదావరి ఒడ్డున ఉన్న వనదుర్గ ఆలయం ఓ పక్కకి ఒరిగిపోవడాన్ని గ్రామస్థులు గుర్తించారు. దీంతో భయాందోళలకు గురై ఆలయ పరిసరాల్లోకి వెళ్లడం మానేశౄరు. సాయంత్రానికి ఆలయం మరింత కుంగి.. …
Read More »జయశంకర్ వర్సిటీలో ర్యాగింగ్.. 20 మందిపై కఠిన చర్యలు
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ కలకలం రేగింది. బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న ఫస్టియర్ స్టూడెంట్స్‌ను సుమారు 20 మంది సీనియర్ల ర్యాగింగ్ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారం క్రితం జూనియర్ల హాస్టల్‌లోకి వెళ్లి వారి డ్రెస్సులు విప్పించడంతో పాటు అసభ్యకరంగా ప్రవర్తించారు. మద్యం తాగాలని ఒత్తిడి చేయడం, సీనియర్ల హోంవర్క్ చేయిండం లాంటివి చేశారు. దీంతో ఓ విద్యార్థి ఈనెల 25న ఢిల్లీలోని యాంటీ …
Read More »‘అక్కడ జరగని పాపం లేదు.. అన్యాయాలను ఊహించలేము’
ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో తిరుపతిని సర్వనాశనం చేసిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు సినీ నిర్మాత అశ్వినీదత్. సీతారామం సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ గవర్నమెంట్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ ప్రభుత్వ హయాంలో తిరుపతిలో జరగని పాపం లేదని.. అక్కడ జరిగే అన్యాయాలను ఊహించలేమని అశ్వినీదత్ విమర్శంచారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తారన్న నమ్మకం ఉందని ఆయన అన్నారు. ఆమధ్య …
Read More »