Home / rameshbabu (page 105)

rameshbabu

వార్నర్ చాలా డేంజరస్

ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ చాలా ప్రమాదకరమని టీమిండియా లెజండ్రీ ఆటగాడు.. డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్  విరాట్ కోహ్లి అన్నారు. ‘వార్నర్ ఆస్ట్రేలియాకు ఇంపాక్ట్ ప్లేయర్. అతడు ఫాంలో ఉంటే చాలా తొందరగా ఆటను మన నుంచి లాగేసుకుంటాడు. అది ప్రత్యర్థులను చాలా బాధపెడుతుంది. తొందరగా ఔట్ చేయకుంటే ఫలితం మరోలా ఉంటుంది. అతడు చాలా డేంజరస్. ఆస్ట్రేలియా తరపున ఎన్నో గొప్ప ఇన్నింగ్స్ లు ఆడాడు’ అని …

Read More »

గ్రేమ్ స్వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇంగ్లాండ్ కి చెందిన మాజీ క్రికెటర్ గ్రేమ్ స్వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. WTC ఫైనల్ మ్యాచ్ లో భారత్ విజయం సాధిస్తే సెలబ్రేట్ చేసుకుంటానని అన్నారు. ఈరోజు ఫైనల్ మ్యాచ్ జరగనున్న  ఓవల్ మైదానంలో పిచ్ ఫ్లాట్ గా ఉంటుంది. దీంతో పిచ్ పేసర్లకు అనుకూలిస్తుందని స్వాన్ ఈ సందర్భంగా  అభిప్రాయపడ్డారు. అయితే భారత్, ఆస్ట్రేలియా రెండు వరల్డ్ క్లాస్ జట్లని పేర్కొన్నారు. భారత్ జట్టులోనూ అద్భుతమైన పేసర్లు …

Read More »

వేములవాడ రాజన్న ఆలయంలో విషాదం

తెలంగాణ రాష్ట్రంలోని  రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి  ఆలయానికి కరీంనగర్‌ జిల్లా మానకొండూరు మండలం లింగాపూర్‌కు చెందిన మహిళ.. భర్త, కూతురితో కలిసి సోమవారం వచ్చింది. సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో దర్శనం చేసుకోవడం కుదర్లేదు. దీంతో రాత్రి ఆలయ ప్రాంగణంలోనే నిద్రించి.. తెల్లవారుజామున దర్శనం చేసుకోవాలని అనుకున్నారు. మంగళవారం తెల్లవారుజామునే లేచి దర్శనానికి బయల్దేరారు. ఈ క్రమంలో క్యూలైన్‌లో నిల్చున్న మహిళ ఛాతిలో …

Read More »

ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలోఎమ్మెల్యే రాథోడ్ బాపురావు

ఇచ్చొడ మండలంలోని ధాభ – కే గ్రామ పంచాయతీ పరిధిలో గల భాధిగూడ గ్రామంలో నూతనంగా నిర్మించిన పోచమ్మ దేవాలయ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా గౌరవ బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు గారు హాజరయి ఆలయాన్ని ప్రారంభించారు. గ్రామస్తులు మాట్లాడుతూ ఎంతో మంది నాయకులం చూసాం కానీ మా ఈయోక్క చిన్న గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోయేదని ఈరోజు గౌరవ బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు గారి కృషితో …

Read More »

బిజెపి, కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ పార్టీలో చేరిక…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ పరిధిలోని సంజయ్ గాంధీనగర్, న్యూ షాపూర్ నగర్ లకు చెందిన బిజెపి, కాంగ్రెస్ మహిళా నాయకురాలు, కార్యకర్తలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారి సమక్షంలో చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద కుత్బుల్లాపూర్ నియోజకవర్గ దళిత సంఘాల ఐక్య వేదిక మహిళా వింగ్ అధ్యక్షురాలు ఎం.అరుణ గారి ఆధ్వర్యంలో 100 మంది …

Read More »

శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీస్ నెంబర్ 1…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పేట్ బషీరాబాద్ లో నూతనంగా ఏర్పాటు చేసిన “మేడ్చల్ ట్రాఫిక్ జోన్ కాంప్లెక్స్” మరియు సూరారంలో నూతనంగా ఏర్పాటు చేసిన “సూరారం పోలీస్ స్టేషన్” ను ఈరోజు మంత్రి మల్లారెడ్డి గారు, ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి గారు మాట్లాడుతూ.. మేడల్చ్ జిల్లాలో కొత్తగా 9 పోలీస్ స్టేషన్ లు.. 2 డీసీపీ ఆఫీస్ …

Read More »

స్వరాష్ట్రంలో నిరంతర వెలుగులు…

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఈరోజు షాపూర్ నగర్ లోని ఎంజే గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ విద్యుత్ విజయోత్సవ వేడుకల్లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ వేడుకల్లో వినియోగదారులు, రైతులు, విద్యుత్ ఉద్యోగులు పాల్గొనగా..గడిచిన తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ రంగంలో సాధించిన గుణాత్మక మార్పులు, విజయాలను ప్రత్యేక ఏవీ ద్వారా వీక్షించారు. నాయి బ్రాహ్మణులు, రజకులు, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat