Home / rameshbabu (page 114)

rameshbabu

చైనాలో కొత్త క‌రోనా వేరియంట్  విజృంభణ

చైనాలో కొత్త క‌రోనా వేరియంట్  విజృంభిస్తోంది. ఆ వేరియంట్ కేసులు జూన్ నెల‌లో తారా స్థాయికి చేరే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో వ్యాక్సిన్ల స‌ర‌ఫ‌రాను పెంచేసింది. చైనాలో ప్ర‌స్తుతం వారానికి దాదాపు 65 మిలియ‌న్ల మందికి కొత్తగా వైర‌స్ సోకే ప్ర‌మాదం ఉన్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. ఎక్స్‌బీబీ వేరియంట్ వ‌ల్ల చైనాలో మ‌ళ్లీ క‌ల‌క‌లం మొద‌లైంది. జీరో కోవిడ్ పాల‌సీ నుంచి ఇటీవ‌ల చైనా ఫ్రీ అయిన …

Read More »

రోడ్డు విస్తరణ బాధితులకు రూ.53.40 లక్షల విలువ గల చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని కుత్బుల్లాపూర్ గ్రామంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఇండ్లు కోల్పోయిన ఏడుగురు బాధిత కుటుంబాలకు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ప్రభుత్వం ద్వారా నష్టపరిహారాన్ని మంజూరు చేయించి చింతల్ లోని తన కార్యాలయం వద్ద రూ.53,40,316/- విలువ చేసే చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గతంలో ఇండ్లు కోల్పోయిన 48 బాధిత కుటుంబాలకు పరిహారం అందజేయడం జరిగిందన్నారు. పెండింగ్ లో …

Read More »

రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి…

బీఆర్ఎస్ ప్రభుత్వంపై టీపీసీసీ రేవంత్ రెడ్డి నిన్న చేసిన ఆరోపణలను కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు తీవ్రంగా ఖండించారు. ఈరోజు బీఆర్ఎస్ఎల్పీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి సబ్జెక్టు మీద అవగాహన లేదన్నారు. రేవంత్ రెడ్డి ఎప్పటిలాగే ప్రభుత్వం పైన బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. టీపీసీసీ పదవిని అడ్డుపెట్టుకొని కేవలం డబ్బు సంపాదించాలనే తప్ప రేవంత్ రెడ్డికి …

Read More »

ఉత్త‌రాఖండ్ బోర్డ‌ర్ వ‌ద్ద గ్రామాలను నిర్మిస్తోన్న చైనా

చైనా, ఇండియా స‌రిహ‌ద్దుల్లో ఇప్ప‌టికే ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఇక తాజాగా ఉత్త‌రాఖండ్ బోర్డ‌ర్ వ‌ద్ద పొరుగు దేశం చైనా గ్రామాల‌ ను నిర్మిస్తున్న‌ట్లు వెల్ల‌డైంది. ఎల్ఏసీకి 11 కిలోమీట‌ర్ల దూరంలో 250 ఇండ్లు ఉన్న ఓ గ్రామాన్ని నిర్మించిన‌ట్లు తెలుస్తోంది. ఉత్త‌రాఖండ్‌కు సుమారు 35 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న మ‌రో ప్రాంతంలో కూడా చైనా దాదాపు 56 ఇండ్లు నిర్మిస్తున్న‌ట్లు కొన్ని వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. …

Read More »

తమిళనాడులో ఐటీ దాడులు కలకలం

తమిళనాడులో ఐటీ శాఖ (ఆదాయపు పన్ను) దాడులు కలకలం సృష్టించాయి. ఆ రాష్ట్ర విద్యుత్‌, అబ్కారీ మంత్రి సెంథిల్ బాలాజీ  నివాసంతోపాటు 40 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. చెన్నై , కరూర్ , కోయంబత్తూర్‌ తోపాటు వివిధ ప్రాంతాల్లోని ఆయన కార్యాలయాలు, ఆస్తులపై అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. మంత్రి దగ్గరి బంధువులు, పలువురు కాంట్రాక్టర్ల ఇండ్లలో కూడా సోదాలు చేస్తున్నారు.

Read More »

యూపీలోదారుణం – భర్తను కట్టేసి మరి..?

యూపీ రాంపూర్ లో దారుణమైన సంఘటన జరిగింది. ఓ మెకానిక్ ఇంట్లోకి చొరబడిన ముగ్గురు దుండగులు అతన్ని మంచానికి కట్టేసి మరి ఆయన భార్య, 13 ఏళ్ల కూతురిపై గ్యాంగ్ రేప్ చేసి పారిపోయారు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. కొన్ని రోజుల కిందట సదరు వ్యక్తితో కొందరు గొడవపడ్డారని, వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు పేర్కొన్నారు.

Read More »

మరో 2 నెలల్లో ఆరోగ్యశాఖలో 9,222 పోస్టులు భర్తీ: మంత్రి హరీశ్‌ రావు

MINISTER HARISH RAO sensational COMMENTS ON KANTI VELUGU SCHEME

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యం పటిష్టతకే కొత్త మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు గారు అన్నారు. పెరిగిన దవాఖానలకు అనుగుణంగా నియామకాలు జరుపుతున్నామని చెప్పారు. ఒకేరోజు 1,061 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను నియమించామని, వైద్య విద్యలో దేశంలోనే ఇది ఒక రికార్డని చెప్పారు. హైదరాబాద్‌ శిల్పకళా వేదికలో కొత్తగా నియమితులైన 1061 మంది అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్లకు నియామక పత్రాలను మంత్రి హరీశ్‌ రావు …

Read More »

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ‘మెగా జాబ్‌ మేళా’ గ్రాండ్‌ సక్సెస్…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం – యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయిమెంట్ (TS STEP) నేతృత్వంలో ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్ వద్ద నిర్వహించిన ‘మెగా జాబ్‌ మేళా’ గ్రాండ్‌ సక్సెస్ అయ్యింది.ఈ “మెగా జాబ్ మేళా”ను మంత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు, మల్లారెడ్డి గారు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతిప్రజ్వలన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat