Home / rameshbabu (page 156)

rameshbabu

దేశానికి ఆదర్శంగా తెలంగాణ వైద్యారంగం

తెలంగాణ లో మాతా శిశు మ‌ర‌ణాలు త‌గ్గుముఖం ప‌ట్టి దేశంలోనే మూడో స్థానంలో ఉన్నామ‌ని  వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు  స్ప‌ష్టం చేశారు. నిమ్స్‌ కు అనుబంధంగా.. ఎర్ర‌మంజిల్‌ లో నిర్మించే 200 ప‌డ‌క‌ల‌ మాతా, శిశు సంర‌క్ష‌ణ కేంద్రం నిర్మాణానికి మంత్రి హ‌రీశ్‌రావు మంగ‌ళ‌వారం శంకుస్థాప‌న చేశారు.ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. ఎంసీహెచ్  సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రుల‌ను మొద‌టిసారిగా రాష్ట్రంలో తొలిసారిగా హైద‌రాబాద్‌ లో ఏర్పాటు చేసుకుంటున్నామ‌ని …

Read More »

లావోరాలో పెట్టుబడులు ..ఆదాయం పదింతల రెట్టింపు

తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగంలో తిరుగులేని రారాజు..నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం..రియల్ ఎస్టేట్ లోనే అత్యధికంగా ల్యాండ్ బ్యాంకు ఉన్న సంస్థ లావోరా.. దాదాపు ఇరవైకి పైగా ప్రాజెక్టులతో సుమారు రెండు వేల ఐదోందల ఎకరాలను లావోరా సంస్థ కస్టమర్లకు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకోచ్చింది లావోరా సంస్థ. అన్ని రకాల హెచ్ఎండీఏ అనుమతులు..డీటీసీపీ,ముడా మరియు ఫాం ల్యాండ్స్ ను కలిగి ఉన్న ఏకైక రియల్ ఎస్టేట్ సంస్థ లావోరా..అత్యంత వేగంగా …

Read More »

దక్షిణాఫ్రికాలో ఘనంగా ఉగాది ఉత్సవాలు

దక్షిణాఫ్రికాలోని జొహానెస్‌బర్గ్ నగరంలో ప్రవాసాంధ్రులు ప్రతీ ఏటా ఘనంగా జరుపుకొనే ఉగాది ఉత్సవాలు ఈసారి కూడా పచ్చదనం వాకిట్లో, తెలుగువెలుగుల జిలుగుల్లో ఆహ్లాదంగా, కన్నులపండువగా జరిగాయి. ఆశ(ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ అఫ్ సౌతాఫ్రికా) ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు అక్కడి తెలుగువారు భారీగా హాజరయ్యారు.శోభకృత్ ఉగాది వేడుకలు శోభాయమానంగా జరిగాయి. సంప్రదాయ వస్త్రధారణతో వందలాదిగా హాజరైన జనంతో తెలుగుదనం వెల్లివిరిసింది. చిన్నారుల, స్త్రీల ఆటపాటలతో వసంతం విరబూసినట్లయ్యింది. మరీముఖ్యంగా యువతీయువకులు ప్రదర్శించిన …

Read More »

దేశంలో కొవిడ్ ఉద్ధృతి

దేశంలో తాజాగా కొవిడ్ ఉద్ధృతి తీవ్రంగా కొనసాగుతోంది. గడిచిన గత ఇరవై నాలుగంటల్లో కొత్తగా 1,805 మంది కరోనా బారిన పడగా.. మరో ఆరుగురు వైరస్ కారణంగా మృతిచెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,30,837కు పెరిగింది. మరోవైపు కరోనా పాజిటీవ్ యాక్టివ్ కేసుల సంఖ్య కూడా ఆందోళనకర స్థాయికి చేరింది. తాజాగా యాక్టివ్ కేసులు 10వేలు   దాటాయి. వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో నేడు కేంద్రం రాష్ట్రాల …

Read More »

క్రికెట్ లో ప్రపంచ రికార్డు

సౌతాఫ్రికా- వెస్టిండీస్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్ లో పరుగుల పరంగానే కాకుండా సిక్సర్లలోనూ ప్రపంచ రికార్డు నమోదైంది. రెండు జట్ల ఆటగాళ్లు ఏకంగా 35 సిక్సర్లు బాదారు. గతంలో బల్గేరియా-సెర్బియా మ్యాచ్లో 33, ఇండియా-వెస్టిండీస్ మ్యాచ్లో 32 సిక్సర్లు నమోదయ్యాయి. నిన్నటి మ్యాచ్ లో తొలుత విండీస్ 258/5 రన్స్ చేయగా, సౌతాఫ్రికా 18.5 ఓవర్లలో 259/4 రన్స్ చేసి సరికొత్త రికార్డును సృష్టించిన విషయం తెలిసిందే.

Read More »

అంజనా పాండేకు భారీ షాక్ ఇచ్చిన నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ

బాలీవుడ్ కి చెందిన ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ తన మాజీ భార్య అంజనా పాండేకు భారీ షాక్ ఇచ్చారు. తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించారు.. అంజనా పాండే, తన సోదరుడు షంసుద్దీన్పై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. అంజనా, షంసుద్దీన్ ఇద్దరూ తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలి.. తనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఎలాంటి కామెంట్స్ చేయకూడదని, ఇప్పుడు పెట్టిన పోస్టులు తొలగించాలని బాంబే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat