Home / rameshbabu (page 250)

rameshbabu

రైల్వే ప్రయాణికులకు శుభవార్త

  రైల్వే ప్రయాణికులకు కేంద్ర రైల్వే శాఖ ఓ శుభవార్తను తెలిపింది. ప్రస్తుతం ఉన్న రైల్వే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని పలు స్పెషల్ ట్రైన్స్ నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 4న సికింద్రాబాద్-పూరి, 5న పూరి-సికింద్రాబాద్, సికింద్రాబాద్-తిరుపతి, 6న తిరుపతి-శ్రీకాకుళం, 7న శ్రీకాకుళం-తిరుపతి, 8న సికింద్రాబాద్-తిరుపతితో పాటు మరికొన్ని స్పెషల్ ట్రైన్స్ నడిపించనున్నారు. సికింద్రాబాద్-తిరుపతి ట్రైన్లు జనగామ, కాజీపేట, ఖమ్మం, విజయవాడ మీదుగా నడుస్తాయి.

Read More »

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త

 తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఓ శుభవార్తను తెలిపింది. ఈ క్రమంలో గత కొన్నాళ్లుగా  పెండింగ్లో ఉన్న మరో డీఏ మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. గత నెలలో రెండు డీఏలను ప్రకటించిన సంగతి విదితమే. ఈ డీఏలను  ఈ నెల జీతంతో కలిసి 3.9 శాతం డీఏను నేడు ఇవ్వనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. దీంతో ఇప్పటివరకు …

Read More »

ప్రతి రోజు మీరు ఇలా చేస్తే తిరుగే ఉండదు..?

ప్రతి రోజూ ఇలా చేస్తే మీకు తిరుగుండదు.. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం .. 1. తెల్లవారుజామునే నిద్రలేవడం: రాత్రిళ్లు మొబైల్ వాడటం తగ్గించి తొందరగా నిద్రపోవాలి. ఉదయాన్నే నిద్ర లేస్తే క్రమశిక్షణ అలవడుతుంది. 2. ధ్యానం, వ్యాయామం: ఒత్తిడి తగ్గుతుంది. విల్ పవర్ పెరుగుతుంది. శారీరకంగా దృఢంగా ఉంటారు. రోజూ 10-15 ని.లు సూర్యరశ్మి పడేలా చూసుకోండి. 3. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి 4. మీ లక్ష్యాలేంటో రాసుకుని …

Read More »

అభిమానులను చెప్పులు లేకుండా బిగ్ బి ఎందుకు కలుస్తాడో తెలుసా..?

 బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ కి మహారాష్ట్రలోని ముంబైలో ఉన్న ‘జల్సా’ పేరుతో  ఒక ఇల్లు ఉంది. అయితే ఈ ఇంట్లో ప్రతి ఆదివారం అమితాబ్ తన అభిమానులను కలుస్తుంటారు. అభిమానులను కలిసే క్రమంలో బిగ్ బి తన కాళ్లకు చెప్పులు లేకుండా కలుస్తారు. ఈ విషయం  బిగ్ బి అభిమానులను కలిసిన ఫొటోలు వైరల్ అయ్యాయి. అయితే జల్సాలో అభిమానుల్ని ఎప్పుడు …

Read More »

ఓటీటీలోకి ది ఘోస్ట్

టాలీవుడ్‌ మన్మధుడు నాగార్జున ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఆరు పదుల వయసు దాటిన యాక్షన్‌ సినిమాలను చేస్తూ ప్రేక్షకులతో ఔరా అనిపిస్తున్నాడు. ఈ ఏడాది ‘బంగార్రాజు’తో సంక్రాంతి విన్నర్‌గా నిలిచిన నాగ్‌.. అదే జోష్‌ను తదుపరి సినిమాలో కంటిన్యూ చేయలేకపోయాడు. ఇక ఇటీవలే ఈయన ‘ది ఘోస్ట్‌’ దసరా కానుకగా రిలీజై మిక్స్డ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఓపెనింగ్స్‌ పర్వాలేదనిపించిన రెండో రోజు నుండి థియేటర్‌ రెంట్లకు …

Read More »

నక్క తోక తొక్కిన అమలా పాల్

బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్ హీరో అజయ్ దేవగన్ సరసన తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్  అమలా పాల్ సందడి చేసేందుకు సిద్ధమైంది. వీరిద్దరూ కలిసి ‘భోలా’ సినిమాలో నటించనున్నారు. అమలా పాల్ త్వరలోనే సెట్స్ లోకి  అడుగుపెట్టనుంది. ఇదే సినిమాలో టబు కూడా కీలకపాత్ర పోషిస్తోంది.  అయితే హీరో అజయ్ దేవగన్ దర్శకత్వం వహిస్తున్న 4వ సినిమా  కావడం విశేషం.

Read More »

గూగుల్ ఓ కీలక నిర్ణయం

గూగుల్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.ఇందులో భాగంగా చిన్న వ్యాపారులు, ఇతర వ్యక్తిగత వినియోగదారుల అవసరాల కోసం గూగుల్ స్టోరేజీని 15జీబీ నుండి 1 టీబీకి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే వందకు పైగా ఫైల్ రకాలను గూగుల్ డ్రైవ్లో పొందుపరుచుకునే సదుపాయం ఉంది.. ప్రస్తుతం స్టోరేజీ పెంచడంతో వినియోగదారులకు మరింత ప్రయోజనం చేకూరనుంది. ఇది ఎప్పటి నుండి అమల్లోకి వస్తుందనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు

Read More »

మునుగోడులో తీవ్ర ఉద్రిక్తత

 తెలంగాణలో నవంబర్ మూడో తారీఖున జరగనున్న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్ ప్రచారం మరికొద్ది గంటల్లో ముగియనున్న నేపథ్యంలో మునుగోడు మండలం పలివెలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ క్రమంలో బీజేపీకి చెందిన ఎమ్మెల్యే.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు చెందిన  కాన్వాయ్ పై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఈటల వాహనం ధ్వంసమైంది. రాళ్ల దాడిలో ఈటల …

Read More »

మునుగోడు లో ఓటర్లకు బంగారం పంచుతున్నారా..?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడులో వచ్చిన ఉపఎన్నికపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా భారీగా ప్రచారం చేస్తున్నాయి.. ఈ ఉపఎన్నిక అత్యంత ఖరీదైనది కానుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అలాగే నిత్యం కోట్ల రూపాయలు పోలీసులకు పట్టుబడ్డాయి. ఇక మునుగోడు ఓటర్లకు బీజేపీ 1 గ్రాము బంగారం పంచుతోందంటూ నెటిజన్లు ఫొటోలను పోస్ట్ …

Read More »

రాహుల్ కు మంత్రి కేటీఆర్ కౌంటర్

 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇటీవల టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీ పెట్టిన సంగతి విదితమే. దీని గురించి కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్  జాతీయ పార్టీ కాదు.. అంతర్జాతీయ పార్టీ కూడా పెట్టుకోవచ్చంటూ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీ రామారావు కౌంటరిచ్చారు. ‘బీఆర్ఎస్’ పార్టీపై రాహుల్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat