తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. అందాల రాక్షసి శృతిహాసన్ హీరోయిన్ గా .. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతమందిస్తుండగా పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బాబీ (KS Ravinder)దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో మాస్ మహారాజ్ రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ రోజు దీపావళీ సందర్భంగా మూవీ మేకర్స్ …
Read More »దీపావళి రోజు ఇంట్లో దక్షిణం వైపు దీపం ఎందుకు పెడతారు?
దీపావళి కొన్ని ప్రాంతాల్లో మూడు రోజుల పండుగ. మరికొన్ని చోట్ల ఐదు రోజుల పండుగ. ఆశ్వయుజ బహుళ త్రయోదశి (ధన త్రయోదశి) మొదలు కార్తీక శుద్ధ విదియ (ప్రీతి విదియ) వరకు ఐదు రోజులు పండుగ చేస్తారు. ధన త్రయోదశి నాడు తమ వారసులను అనుగ్రహించడానికి పితృదేవతలు కిందికి దిగి వస్తారని, వారికి దారి చూపడానికి ఇంట్లో దక్షిణం వైపు దీపం పెట్టాలని చెబుతారు. దీనిని యమ దీపం అంటారు. …
Read More »దీపావళి నాడు ఆడ బిడ్డలు ఇంట్లో వాళ్లకు హారతులు ఎందుకు ఇస్తారు?
నరక చతుర్దశి వేకువ జామున చంద్రోదయం అయిన తర్వాత ఒక గంట వరకు (సూర్యోదయానికి ముందు) దేవతలకూ, బ్రాహ్మణులకూ, పెద్దలకూ, తల్లికి, గోవులకు నీరాజనం (హారతులు) ఇచ్చి వాళ్ల దీవెనలు పొందాలన్నది శాస్త్ర వచనం. తర్వాత అభ్యంగన స్నానం ఆచరించి దేవతారాధన చేయాలి. అన్నదమ్ములకు, అక్కాచెల్లెళ్లు తలపై నువ్వుల నూనె అంటి, నుదుట కుంకుమబొట్టు పెట్టి మంగళహారతి ఇస్తారు. తోబుట్టువుల మధ్య అనుబంధాలు పదికాలాలు పచ్చగా ఉండాలన్నది ఈ వేడుకలో …
Read More »లక్ష్మీదేవి కి ఉన్న ఎనిమిది రూపాలను కొలుస్తే సిరిసంపదలోస్తాయా..?
లక్ష్మీదేవి కి ఉన్న ఎనిమిది రూపాలూ ఎనిమిది ఆర్థిక వికాస పాఠాలు! ఈ సూత్రాలను జీవితంలో భాగం చేసుకుంటే… సిరిసంపదలకు కొదవ ఉండదు. ఆది లక్ష్మి ఆది అంటే ఆరంభం. మనతొలి అడుగే జయాపజయాలను నిర్ణయిస్తుంది. బలమైన సంకల్పంతో వేసే తొలి అడుగు విజయానికి పునాది అవుతుంది. కాబట్టే, ఆదిలక్ష్మిని ‘లక్ష్య లక్ష్మి’ అనీ పిలుస్తారు. ధనలక్ష్మి సంపదల దేవత ధనలక్ష్మి. ఈ తల్లి చేతిలో కలశం ఉంటుంది. కలశం …
Read More »తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి కేటీఆర్ దీపావళి శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి పండుగ సందర్భంగా మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా, చీకట్లను పారద్రోలి వెలుగులను నింపే పండుగగా దేశ ప్రజలు జరుపుకొంటున్న ఈ దీపావళి పండుగ మనందరి జీవితాల్లో ప్రగతి కాంతులు నింపాలని ఆకాంక్షించారు. అందరూ సురక్షితంగా, ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకోవాలన్నారు.‘దీపావళి పండుగ శుభసందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ దీపాల పండుగ.. మనందరి జీవితాలలో …
Read More »తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి మంత్రి హరీష్ రావు దీపావళి శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చీకటిని పారద్రోలి వెలుగునిచ్చే దీపావళి పర్వదినం ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు ఆకాంక్షించారు. అందరికి అన్నింటా శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాని ఆయన ట్వీట్ చేశారు. ‘చీకటిని పారద్రోలి వెలుగునిచ్చే దీపావళి పర్వదినం ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలి. లక్ష్మీ నారాయణుని …
Read More »దేశంలో మళ్లీ కరోనా అలజడి
దేశంలో గడిచిన గత ఇరవై నాలుగంటల్లో కొత్తగా 1994 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య దీంతో 4,46,42,742కు చేరాయి. ఇందులో 4,40,90,349 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,961 మంది కరోనా మహమ్మారి వైరస్ బారినపడి మరణించారు. మరో 23,432 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో కరోనా వల్ల నలుగురు మృతిచెందారని కేంద్ర …
Read More »రెచ్చిపోయిన సిని శెట్టి
నక్కతోక తొక్కిన హాటెస్ట్ భామ
విశ్వనటుడు.. సీనియర్ హీరో కమల్ హాసన్ డాటర్ గా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి… తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న అందాల భామ.. హాటేస్ట్ హీరోయిన్ శ్రుతి హాసన్ . ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ . తెలుగులో ‘వీర సింహారెడ్డి’, ‘మెగా154’ సినిమాలు చేస్తుంది. ఈ చిత్రాలు షూటింగ్ దశలో ఉండగానే ఈ హాటెస్ట్ భామ మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఒక …
Read More »ప్రభాస్ అభిమానులకు Good News
ఈరోజు డార్లింగ్ …పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ పుట్టిన రోజు..దీంతో అభిమానులు సంబరాలు మొదలెట్టారు.దీనికితోడు ప్రభాస్ మరో గుడ్ న్యూస్ చెప్పారు.. తాజగా ప్రభాస్ చేతిలో ‘సలార్’, ‘ఆదిపురుష్’, ‘ప్రాజెక్ట్ కె’ చిత్రాలున్నాయి. తాజాగా మారుతి దర్శకత్వంలో మరో సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే! అయితే తాజాగా డార్లిం నటిస్తున్న చిత్రాల నుంచి మరో క్రేజీ అప్‌డేట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు ప్రాజెక్ట్ కె …
Read More »