దేశంలో తగ్గుతున్న కరోనా పాజిటీవ్ కేసులు
దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటీవ్ కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. కొత్తగా 4129 మందికి కొత్తగా కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసులు 4,45,72,243కు చేరాయి. ఇందులో 4,40,00,298 మంది కరోనా పాజిటీవ్ బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,530 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. మరో 43,415 కరోనా పాజిటీవ్ కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక ఆదివారం ఉదయం 8 గంటల నుంచి …
Read More »చాకలి ఐలమ్మ విగ్రహానికి పూల మాల వేసిన మంత్రి హరీష్ రావు
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేట హౌసింగ్ బోర్డు సర్కిల్ లో చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని చాకలి ఐలమ్మ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, జోహార్ చాకలి ఐలమ్మ అంటూ నినందించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు గారు. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ.. మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ. చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా …
Read More »గులాం నబీ అజాద్ నేతృత్వంలో కొత్త పార్టీ
జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి .. దాదాపు ఐదు దశాబ్ధాల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న గులాం నబీ అజాద్ ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి విదితమే. ఈ క్రమంలో ఆయన మరో రాజకీయ పార్టీ ఏర్పాటుకు పూనుకున్నారు. దీనికి సంబంధించిన పార్టీ పేరు, దానికి సంబంధించిన విధివిధానాలను ఆజాద్ ఈ రోజు సోమవారం ప్రకటించే అవకాశం ఉన్నది. అందులో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం మీడియా వేదికగా పార్టీ …
Read More »బికినీలో మతిపోగొడుతున్న అమలపాల్
విపక్షాలపై మంత్రి కేటీఆర్ ఫైర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు.. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విపక్షాలపై ట్విట్టర్ వేదికగా ఆగ్రహాం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా మాట్లాడుతూ విపక్షాలు పొంతన లేని మాటలు ఆశ్చరం కలిగిస్తున్నాయని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డుల్లో తెలంగాణ టాప్‌లో ఉంటుంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ్ …
Read More »తెలంగాణ నిరుద్యోగ యువతకు శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ త్వరలోనే నోటిఫికేషన్ జారీచేయనున్నది. డిగ్రీ లెక్చరర్ 491, సాంకేతిక విద్యలో 247 లెక్చరర్ పోస్టుల భర్తీకి నియమ నిబంధనలతో కూడిన వివరాలను అధికారులు టీఎస్‌పీఎస్సీకి ఇటీవలే అందజేశారు. ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వగా, ఆర్థిక శాఖ వేర్వేరుగా రెండు జీవోలను జారీ చేసింది. రాష్ట్రంలో మొత్తం 132 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలున్నాయి. వీటిల్లో 4,098 …
Read More »బాసరకు మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు.. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఈ రోజు సోమవారం రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం 9 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 10 గంటలకు ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని దీపాయిగూడకు చేరుకుంటారు. ఇటీవల ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మాతృమూర్తి జోగు భోజమ్మ మరణించారు. దీంతో ఆయన కుటుంబ …
Read More »తమిళనాడులో డీఎంకే ,బీజేపీ ల మధ్య మాటల యుద్ధం
తమిళనాడులో అధికార పార్టీ అయిన డీఎంకే,కేంద్రంలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ పార్టీకి చెందిన నేతల మధ్య వారసత్వ రాజకీయాలపై మాటల యుద్ధం కొనసాగుతోంది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం, నీట్ ను వ్యతిరేకించడంపై ‘చదువురాని వాళ్లు రాష్ట్రాన్ని పాలిస్తే ఇలాగే ఉంటుంది’ అని సీఎం.. డీఎంకే అధినేత స్టాలిన్ పై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు. దీంతో ‘అసలు జైషా ఎవరు? ఎన్ని …
Read More »జగన్ కు షర్మిల మరో షాక్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ప్రస్తుతం ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ గా మార్చడంపై వైఎస్సార్టీపీ అధినేత్రి.. వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఒక ప్రభుత్వం పెట్టిన పేరును మరో ప్రభుత్వం తొలగిస్తే అవమానించినట్లే. కోట్లాది మంది ఆరాధించే పెద్దమనిషిని ఇవాళ అవమానిస్తే.. రేపు వచ్చే ప్రభుత్వం YSR పేరు మారిస్తే అప్పుడు ఆయన్ని …
Read More »