Home / NATIONAL / గులాం నబీ అజాద్ నేతృత్వంలో కొత్త పార్టీ

గులాం నబీ అజాద్ నేతృత్వంలో కొత్త పార్టీ

జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి .. దాదాపు ఐదు దశాబ్ధాల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న గులాం నబీ అజాద్ ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి విదితమే. ఈ క్రమంలో ఆయన  మరో రాజకీయ పార్టీ ఏర్పాటుకు పూనుకున్నారు. 

దీనికి సంబంధించిన  పార్టీ పేరు, దానికి సంబంధించిన విధివిధానాలను ఆజాద్‌ ఈ రోజు సోమవారం  ప్రకటించే అవకాశం ఉన్నది.  అందులో భాగంగా ఈ రోజు  మధ్యాహ్నం మీడియా వేదికగా పార్టీ పేరును వెల్లడించనున్నారు.

కాగా, జాతీయ పార్టీనే ప్రకటిస్తారని తెలుస్తున్నది. అయితే ముందుగా జమ్ముకశ్మీర్‌తో ప్రారంభించి ఆ తర్వాత మిగతా రాష్ట్రాలకు విస్తరించబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో కశ్మీర్‌లో ఒంటరిగా పోటీచేయనున్న ఆయన.. ఇతర పార్టీలతో కలిసి అధికారాన్ని పంచుకోనున్నట్లు ఇప్పటికే స్పష్టం చేశారు.

medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar