Home / rameshbabu (page 424)

rameshbabu

కళ్యాణ లక్ష్మీకి ప్రేరణ అయిన కల్పన కూతురు చంద్రకళ పెళ్లికి హాజరైన మంత్రి సత్యవతి రాథోడ్

గిరిజన బిడ్డ కల్పన ప్రేరణగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకొచ్చిన కళ్యాణ లక్ష్మి పథకం 10 లక్షల మంది ఆడ పిల్లల జీవితాలలో వెలుగులు నింపింది అని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు అన్నారు. కల్పన వల్ల తెలంగాణ వచ్చాక కళ్యాణ లక్ష్మి పథకం ప్రారంభమై ఆమె కూతురు చంద్రకళ పెళ్లికి లక్షా 116 రూపాయలతో …

Read More »

పీయూష్ గోయెల్ తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పాలి -గుర్రాల నాగరాజు (TRS NRI సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షులు ).

తెలంగాణ రైతులపై కేంద్రం ముందునుంచే చిన్న చూపు చూస్తుంది, యాసంగి ధాన్యం మొత్తం కొనాలంటూ కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసిన తెరాస మంతులతో అహంకారపూరితనగా మాట్లాడిన పీయూష్ గోయెల్ తెలంగాణ సమాజానికి , రైతాంగానికి క్షమాపణ చెప్పాలి గుర్రాల నాగరాజు డిమాండ్ చేసారు. తెలంగాణ లో వున్న బీజేపీ ఎంపీలు తెలంగాణ గురించి ఆలోచించే సమయం లేదు , రోజుకో కొత్త వేషం వేషి అసలు సమస్యలను పక్కన పెడుతున్నారు …

Read More »

ప్రభాస్ అభిమానులకు శుభవార్త

పాన్ ఇండియా స్టార్ హీరో.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇటీవల వచ్చిన రాథే శ్యామ్ మంచి హిట్ టాక్ తో మంచి కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి విదితమే. తాజాగా ప్రభాస్ రామాయణ ఇతిహాసం ఆధారంగా ఓం రౌత్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ఆది పురుష్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో డార్లింగ్ రాముడి పాత్రలో ..జానకిగా కృతిసనన్ నటిస్తున్నారు. మరోవైపు లంకేశ్వరుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ …

Read More »

RRR హిట్టా…? ఫట్టా…? -రివ్యూ..!

తారాగణం: ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, అజయ్‌దేవ్‌గణ్‌, అలియాభట్‌, ఓలివియా మోరిస్‌, సముద్రఖని, అలీసన్‌ డూడీ, శ్రియ తదితరులు సినిమాటోగ్రఫీ: కె.కె.సెంథిల్‌ కుమార్‌ సంగీతం: ఎం.ఎం.కీరవాణి కథ: విజయేంద్రప్రసాద్‌ సంభాషణలు: సాయిమాధవ్‌ బుర్రా నిర్మాత: డీవీవీ దానయ్య నిర్మాణ సంస్థ: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ దర్శకత్వం: ఎస్‌.ఎస్‌.రాజమౌళి గత కొద్దిరోజుల నుంచి దేశమంతటా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మేనియా ఆవహించింది. కరోనా ప్రభావంతో గత రెండేళ్లుగా భారతీయ చిత్ర పరిశ్రమ అనేక ఒడిదుడుకులు, అనిశ్చితి మధ్య ప్రయాణం సాగించింది. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో బిగ్గెస్ట్‌ …

Read More »

సపోటాను తింటే ఎన్నో లాభాలు ..?

సపోటాను తింటే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..?.. సపోటా పండ్లలో విటమిన్ A, B, C, కాల్షియం, పొటాషియం, జింక్ అధికంగా ఉంటాయి. ఇవి మన కళ్లకు మేలు చేస్తాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. బాడీలో విష వ్యర్థాల్ని బయటకు పంపేస్తాయి. గుండెను కాపాడతాయి. వీటిలో ఉండే సుక్రోజ్ వెంటనే ఎనర్జీ ఇస్తుంది. కడుపులో చికాకు కలిగించే బొవెల్ సిండ్రోమ్ నివారణకు, మలబద్ధకం పరిష్కారానికి దీనిలో ఫైబర్ గుణాలు …

Read More »

హీట్ పెంచుతున్న దిశా పటానీ లేటెస్ట్ హాట్ ఫోటోలు

బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ మరోసారి ఇన్ స్టాగ్రామ్ లో హీట్ పెంచే ఫొటో పోస్టు చేసింది. బ్లాక్ కలర్ బికినీలో ఆమె అద్దం ముందు నిల్చొని సెల్ఫీ తీసి, ఆ ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. ‘నీ అందానికి ఫిదా అయిపోతున్నాం’ అని బాలీవుడ్ స్టార్లు రెస్పాండ్ అవుతున్నారు. ఇక కుర్రాళ్ల సంగతి సరేసరి. ఇదిలా ఉండగా ‘పుష్ప2’లో ఐటమ్ సాంగ్లో దిశా పటానీ సందడి …

Read More »

పిల్లలను కొడుతున్నారా? ..కాస్త ఆగండి అయితే!

మీరు మీ ఇంట్లో ఉన్న లేదా చుట్టూ ఉన్నపిల్లలను కొడుతున్నారా? ..కాస్త ఆగండి అయితే.. ఈ వార్త మీకోసమే.. పిల్లలను ఎందుకు కొట్టవద్దు అని ఇప్పుడు తెలుసుకుందాం. *ఇలా చేయడం పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. *పిల్లల్లో భయాందోళనలు నెలకొంటాయి. *శారీరకంగా, మానసికంగా దెబ్బతింటారు. *పేరెంట్స్ ప్రతి తప్పుకు పిల్లవాడిని తిడితే.. తనను తాను చెడ్డ పిల్లవాడిగా భావించవచ్చు. *భయంతో మీకు ఏమీ చెప్పరు. మీ బిడ్డ మీ నుండి …

Read More »

భాయ్ ప్రెండ్ తో బ్రేకఫ్ చెప్పిన శ్రద్ధా కపూర్

ఒకవైపు అందాలను ఆరబోస్తూ.. మరోవైపు చక్కని అభినయాన్ని ప్రదర్శిస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఇమేజ్ ను సంపాదించుకున్న హాట్ బ్యూటీ శ్రద్ధాకపూర్. తాను నటించిన తొలి చిత్రం నుండే ఇటు అందంతో పాటు అటు నటనతో ఎంతోమంది అభిమానుల మదిని దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. కోట్ల మంది అభిమానుల మదిని దోచుకున్న ఈ ముద్దుగుమ్మ మాత్రం ఒకరికి మాత్రం సొంతమైంది. గత నాలుగేండ్ల నుండి రోహన్ శ్రేష్ఠతో ప్రేమలో …

Read More »

భూగర్భడ్రైనేజీ ఔట్ లెట్ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే Kp కు వినతి…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ గ్రామంలోని లహరి గ్రీన్ పార్క్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీలో భూగర్భడ్రైనేజీ ఔట్ లెట్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్యే గారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి త్వరలోనే సమస్యను పరిశీలించి, …

Read More »

MS Dhone అభిమానులకు షాకింగ్ న్యూస్..?

టీమిండియా లెజండరీ క్రికెటర్.. మాజీ ఆటగాడు.. మాజీ కెప్టెన్.. టీమిండియాకు వరల్డ్ కప్ ను రుచి చూపించిన దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత ఐపీఎల్ లో ఆడుతూ తన అభిమానులతో పాటు క్రికెట్ ప్రేమికులను ఆలరిస్తున్న సంగతి విదితమే.  అయితే తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ నుండి తప్పుకుని బిగ్ షాకిచ్చిన ఎంఎస్ ధోనీ జట్టు ప్రయోజనాల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat