Home / INTERNATIONAL / పీయూష్ గోయెల్ తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పాలి -గుర్రాల నాగరాజు (TRS NRI సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షులు ).

పీయూష్ గోయెల్ తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పాలి -గుర్రాల నాగరాజు (TRS NRI సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షులు ).

తెలంగాణ రైతులపై కేంద్రం ముందునుంచే చిన్న చూపు చూస్తుంది, యాసంగి ధాన్యం మొత్తం కొనాలంటూ కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసిన తెరాస మంతులతో అహంకారపూరితనగా మాట్లాడిన పీయూష్ గోయెల్ తెలంగాణ సమాజానికి , రైతాంగానికి క్షమాపణ చెప్పాలి గుర్రాల నాగరాజు డిమాండ్ చేసారు.

తెలంగాణ లో వున్న బీజేపీ ఎంపీలు తెలంగాణ గురించి ఆలోచించే సమయం లేదు , రోజుకో కొత్త వేషం వేషి అసలు సమస్యలను పక్కన పెడుతున్నారు ,పెట్రోల్ ,డిసిఎల్ ధరలు మండిపోతుంటే సినిమా లు చూడండీ అన్ని వాళ్ళు చేసే విగ్యాప్తులను తెల్నగన సమాజం గుర్తిస్తాది అని గుర్రాల నాగరాజు అన్నారు.వ్యవసాయ చట్టాలను చేసి ఎంతో మంది రైతుల ఉసురు తీసుకున్న బీజేపీ ని రాబోయే రోజుల్లో దేశ ప్రజలు వాళ్ళకి ఓటుతో సంధానం చెబుతారని అన్నారు .

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar