Home / rameshbabu (page 443)

rameshbabu

Ap Assembly-కీలక ప్రకటన చేసిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్మిస్తున్న సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు పెడతామని సీఎం ప్రకటించారు. ఇప్పటికే 84 శాతానికి పైగా పనులు పూర్తయిన ఈ ప్రాజెక్ట్‌ను ఆరు వారాల్లోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గౌతమ్ గురించి మాట్లాడుతూ జగన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. 

Read More »

ఉమెన్స్ డే సందర్భంగా హీరోయిన్ పూజా హెగ్డే స్పెషల్‌గా విషెస్

నేడు ఉమెన్స్ డే సందర్భంగా హీరోయిన్ పూజా హెగ్డే స్పెషల్‌గా విషెస్ తెలిపారు. ఈ మేరకు ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇందులో ఆమె..ప్రతీ మహిళకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మహిళా దినోత్సవాన్ని మీ కోసం అంకితం చేసుకోండి అని తెలిపారు పూజా. ఇక ఆమె సినిమాల విషయానికొస్తే, పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ సరసన నటించిన రాధే శ్యామ్ ఈ నెల 11న …

Read More »

నా విజయానికి కారణం ఆమెనే – మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు

నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం  పురస్కరించుకొని మెగాస్టార్ చిరంజీవి తన బ్లడ్ బ్యాంక్ లో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి సతీమణి సురేఖతో సహా పలువురు మహిళలు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో మహిళలపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు చిరంజీవి . అలాగే తన భార్య సురేఖ గురించి, ఆవిడ వ్యక్తిత్వం గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ..  ‘కుటుంబంపై బాధ్యతలు తీసుకుంటున్న మహిళలకు …

Read More »

Telangana Assembly- సభ్యులు సెషన్ మొత్తం సస్పెండ్ అవ్వడం ఇది ఎన్ని సార్లు .అవునా.. కాదా..?

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ 2022-23 సమావేశాలు సోమవారం నుండి మొదలయిన సంగతి విదితమే. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా  మంత్రి తన్నీరు హారీష్ రావు బడ్జెట్ ప్రసంగం మొదలు పెట్టిన అరక్షణం నుండి బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్,రాజాసింగ్,మాధవనేని రఘునందన్ రావు సభలో ప్రసంగానికి అడ్డు తగలడం మొదలెట్టారు.దీంతో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బడ్జెట్ సెషన్ ముగిసేవరకు బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే అసెంబ్లీలో …

Read More »

తొలి మహిళా ఎస్ హెచ్ వోగా మధులత

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొత్త శకం ప్రారంభమయింది. హైదరాబాద్ నగర పోలీసు చరిత్రలో మొట్టమొదటిసారిగా మహిళా సీఐ మధులత ఎస్‌హెచ్‌ఓగా బాధ్యతలు చేపట్టారు. హోంమంత్రి మహమూద్ అలీ, నగర సీపీ సీవీ ఆనంద్…మధులతకు ఎన్‌హెచ్‌ఓగా బాధ్యతలు అప్పగించారు. లాలాగూడ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ మహిళ ఇన్‌స్పెక్టర్ అధికారి మధులత బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెను అభినందించారు. మధులత ఉద్వేగానికి గురయ్యారు.మధులత 2002 బ్యాచ్ కు …

Read More »

Telangana Assembly Budget Meetings-బీజేపీ ఎమ్మెల్యేలపై వేటుకు అదే కారణమా..?

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ 2022-23 సమావేశాలు సోమవారం నుండి మొదలయిన సంగతి విదితమే. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య  శాఖమంత్రివర్యులు తన్నీరు హారీష్ రావు వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో … మరోక మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శాసనమండలిలో ప్రవేశపెట్టారు. అయితే శాసనసభలో మంత్రి తన్నీరు హారీష్ రావు బడ్జెట్ ప్రసంగం మొదలు పెట్టిన అరక్షణం నుండి బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్,రాజాసింగ్,మాధవనేని …

Read More »

Team India టీంలోకి అక్షర్ పటేల్ ఎంట్రీ

గాయాల కారణంగా టీమిండియాకు దూరమైన అక్షర్ పటేల్ రీఎంట్రీవ్వబోతున్నాడు. గాయం నుండి కోలుకున్న ఈ లెఫ్టామ్ స్పిన్నర్ ఆటగాడు  అక్షర్ పటేల్ శ్రీలంకతో జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్ కోసం భారత్ జట్టులో చేరాడు. దీంతో అక్షర్ పటేల్ రాకతో లెగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను తప్పించారు. ఈ నెల పన్నెండో తారీఖు నుండి జరగనున్న డే/నైట్ టెస్ట్ మ్యాచ్ లో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగితే జయంత్ …

Read More »

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం – పుతిన్ ప్రేయసి ఎక్కడ ఉందో తెలుసా…?

ఉక్రెయిన్ లాంటి చిన్న దేశంపై గత పన్నెండు రోజులుగా రష్యా బాంబుల యుద్ధాన్ని కొనసాగిస్తుంది. యావత్ ప్రపంచమంతా చోద్యం చూస్తున్నట్లు మీడియా ప్రకటనలకు పరిమితమై ఉన్నాయి తప్పా ఉక్రెయిన్ రష్యా వివాదాన్ని పరిష్కరించడానికి ముందుకు రావడం లేదు ఏ ఒక్క దేశం. అయితే ఈ నేపథ్యంలో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ తన కుటుంబాన్ని క్షేమంగా అణుబంకర్లలో దాచాడు. స్విట్జర్లాండ్ లో ఉంటున్న తన ప్రేయసీ …

Read More »

5రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి ఖాయమా..?

ఈ నెల పదో తారీఖున ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే ఇప్పటివరకు వెల్లడైన అన్ని ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ కొన్ని రాష్ట్రాల్లో గట్టిగా పోటిస్తుందని.. ఇంకొన్ని రాష్ట్రాల్లో గెలుస్తుందని తేల్చి చెప్పింది. కానీ ఒక ప్రముఖ సంస్థ నిర్వహించిన సర్వేలో మాత్రం ఓటమి ఖాయమని తేల్చేసింది. అయితే ఆ సంస్థ ఏంటి. ఆ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉన్నాయో …

Read More »

మంత్రి సత్యవతి రాథోడ్ ను కల్సిన ఆలిండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్, తెలంగాణ విభాగం

మహిళల గౌరవం కాపాడే విధంగా మరిన్ని చట్టాలను తీసుకురావాలని ఆలిండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్, తెలంగాణ విభాగం నేడు మంత్రుల నివాస ప్రాంగణంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారిని కలిసి విజ్ణప్తి చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఈ విభాగం అధ్యక్షులు డాక్టర్ శ్రావణ్ రెడ్డి, కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే శ్రీమతి పద్మావతి రెడ్డి, ఉపాధ్యక్షులు సంతోష్ కుమార్, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat